AP Nirudyoga Bruthi Scheme 2024:
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబునాయుడు గారు AP Nirudyoga Bruthi Scheme 2024 ఇవ్వబోతున్నారు.
ఎన్నికలలో భాగంగా 6 హామీలను ఇచ్చారు. అందులో భాగంగా నిరుద్యోగ భృతి అనేది కూడా చాలా కీలకమైన అంశం. నిరుద్యోగులకు ప్రతినెల 3 వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఈ డబ్బులు ఎవరెవరికి ఇస్తారు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
AP Nirudyoga Bruthi Scheme 2024 నిరుద్యోగ భృతి అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం, కావలసినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్, అప్లై చేయు విధానం గురించి చూద్దాం,
Scheme Details:
ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి. ఆ నోటిఫికేషన్ లో ఎవరికైనా ఉద్యోగాలు లభించని పక్షంలో అటువంటి అభ్యర్థులకు ఈ AP Nirudyoga Bruthi Scheme 2024 నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది.. అందులో భాగంగా ఎవరెవరికి ఈ డబ్బు వస్తుందో చూద్దాం.
అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
CBI లో 3000 పోస్టులకు భారీ నోటిఫికేషన్
Eligibility:
AP Nirudyoga Bruthi Scheme 2024 సంబంధించిన అర్హతలు ఈ విధంగా ఉండాలి.
- డిప్లమా / డిగ్రీ / పిజి చేసిన వారి అర్హులు
- 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు అనేది ఉండాలి
- ప్రైవేట్ గానే ప్రభుత్వ ఉద్యోగం గానీ చేయకూడదు
- PF ఎకౌంటు ఉండకూడదు
- మీకు రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలి
- మీకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉండాలి
- నాలుగు చక్రాలు వాహనం ఉండకూడదు
- మీ కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు
- మీకు స్కాలర్షిప్ పొందే వారు అర్హులు కాదు
- ఎటువంటి పెన్షన్ కూడా మీరు పంపకూడదు
Required Documents:
ఈ AP Nirudyoga Bruthi Scheme 2024 పథకానికి సంబంధించిన కావలసిన ముఖ్యమైన పత్రాలు ఇప్పుడు చూద్దాం
- ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి కచ్చితంగా ఉండాలి
- బ్యాంక్ ఎకౌంటు ఆధార్ కార్డు కచ్చితంగా లింక్ అయి ఉండాలి
- మీకు Marks Sheets మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి
- ఈమెయిల్ ఐడి ఉండాలి
- పనిచేసే Mobile నెంబర్ ఉండాలి
Apply Details:
వీటికి మీరు అప్లై చేయాలంటే కచ్చితంగా ఆన్లైన్లో మాత్రమే అవకాశం కల్పించారు కావున మీరు మీకు తెలియజేసిన పత్రాలన్నీ సిద్ధంగా చేసుకోండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
How to Apply:
త్వరలో ఈ AP Nirudyoga Bruthi Scheme 2024 సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది. కావున మీకు కచ్చితంగా తెలియజేస్తాను కాబట్టి క్రింది ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Age 20 to 35years
And 35 to 45years
Old డిగ్రీ చదివిన వాళ్లకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుకుంటున్నాను వయస్సు 30-40 సంవత్సరాలు కలిగిన నిరోద్యోగులకు ఇవ్వాలి. 2014 సంవత్సరం 20-25 వయస్సు గలవారికి ఇచ్చారు.ఇప్పుడు చదివిన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇస్తున్నారు , విద్యా దీవన ,అమ్మఒడి ఇస్తున్నారు సదరు మాకు న్యాయం చేయాలని ముఖ్యమత్రి గారికి మనవి చేసుకుంటున్నాను
ఇట్లు
మీ పూర్వ విద్యార్ధి
This is very ridiculous.studies only take to complete at 24 yrs age up to PG.if that age limit means it waste to implement the scheme and don’t make ppls to fools.