రెవెన్యూ శాఖ లో Govt జాబ్స్ | AP Revenue Dept Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Revenue Dept Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP Revenue Department నుండి 40 District Manager జాబ్స్ కోసం AP Revenue Dept Jobs 2024 విడుదల చేశారు.

AP Revenue Dept Jobs 2024

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి 40 పోస్టులతో డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నుండి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఆడవారు మగవారు అప్లై చేసుకోవచ్చు.. దీనికి సెలెక్షన్లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ చేస్తారు. BE, BTech, BSC, BCA, మాస్టర్ అర్హతలు కలిగినట్లయితే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP Revenue Dept Jobs 2024 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం యొక్క భీమునిపట్నంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం AP Revenue Department ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ AP Revenue Dept Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది దానికి సంబంధించిన వివరాలనేవి క్రిందన ఇవ్వబడ్డాయి.

AP సంక్షేమ శాఖ లో Govt జాబ్స్

విత్తనాల సంస్ధ లో 188 జాబ్స్

10th అర్హత తో పోస్టల్ శాఖ లో జాబ్స్

AP లో మినీ జాబ్స్ మేళా

👉 Age:

ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 21 to 35 మద్యలో వయస్సు ఉండాలి.

 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP Revenue Dept Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి BE, BTech, BSC, BCA, మాస్టర్ అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 8000/- to 22,500/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Important Dates:

ఈ AP Revenue Dept Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే https://visakhapatnam.ap.gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు ని ఫిల్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోని ఆఫ్లైన్లో విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయానికి Nov 4th, 2024 తేదీలోగా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

👉Selection Process:

దరఖాస్తుదారులు అందరికీ కూడా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా మీకు జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

రాత పరీక్ష లేదు కాబట్టి పరీక్ష తేదీలు కూడా మనకు అఫీషియల్ గా సంస్థ వారు వెల్లడించలేదు. 

👉Apply Process: 

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చినటువంటి చిరునామాకు మీ యొక్క అప్లికేషన్స్ అనేది చేర వేయవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఇచ్చిన అడ్రస్ కి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Official Notification – Details

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!