AP Special Education DSC Jobs:
AP Special Education DSC Jobs: 16,347 పోస్టులకు అదనంగా 2,260 పోస్టులను కలిపి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాలు విడుదల. వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ.
SC కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. దీనిలో భాగంగా ఐదు రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి ఆ తర్వాత మూడు రోజుల్లో మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం కాసరత్తు చేస్తుంది. వచ్చే వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి కొండ పైకి రోప్ వే..
నార్మల్ డీఎస్సీ తో పాటు అదనంగా 2,260 పోస్టులను కలిపి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా SGT – 1136 & SA – 1124 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2 వేరు వేరు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది.
నార్మల్ డీఎస్సీకి సంబంధించి జూన్ నాటికి 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
వీటికి అదనంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి SGT – 1136 & SA – 1124 పోస్టులు విడుదల చేశారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.