16,347 పోస్టులకు భారీ నోటిఫికేషన్ జారీ | AP TET Notification 2024 | AP TET Syllabus PDF 2024

AP TET Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Andhra Pradesh district selection committee నుండి 16,347 SGT, SA, TGT, PGT, Principal జాబ్స్ కోసం AP TET Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP TET Notification 2024 జాబ్ మనకి Andhra Pradesh district selection committee ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

AP TET Notification 2024

👉 Vacancies:

ఈ AP TET Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 16,347 SGT, SA, TGT, PGT, Principal ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

SGT : 6,371
PET : 132
SA: 7725
TGT: 1781
PGT: 286
Principal: 52

JR. అసిస్టెంట్ జాబ్స్ విదుదల

ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్

IBPS 6,200 Clerk జాబ్స్ విడుదల

గ్రామ సచివాలయం 14,500 జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th Pass + D.ed/B.ed / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ AP TET Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే June 4th  to June 17th వరకు apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/ Offline లో పరీక్ష పెట్టి Select చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ సంస్థ వారు అధికారికంగా ఇంకా పరీక్ష తేదీలు ఈ సంస్థ వారు అధికారిక పరీక్ష తేదీలు వెల్లడిస్తారు. 

Paper-1A:- From 05/08/2024
Paper-1B:- to 20/08/2024
Paper-2A:-
Paper-2B:-

Both sessions in all days
Session-I: 9.30 AM to 12.00 Noon
Session-II: 2.30 PM to 5.00 PM

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ లోనే దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దీన్ని సిలబస్ ను చెక్ చేయండి. 

Official Notification

Information Bulletin

Apply Online

TET Schedule

TET Syllabus

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!