AP TET ఫలితాలు విడుదల | AP TET Results Out 2024 | AP DSC Notification 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP TET Results Out 2024:

Hai Friends..ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ –  AP TET Results Out 2024 కోసం చూస్తున్నారు. టెట్ ఫలితాలు ఈరోజు విడుదల చేశారు. అనగా Nov 4th, 2024 TET సంబంధించిన AP TET Results Out 2024 ఫలితాలు వచ్చాయి.

AP TET Results Out 2024

ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – AP TET Results Out 2024 కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఈరోజు అనగా నవంబర్ 4వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు AP TET Results Out 2024 విడుదల చేయడం జరిగింది.. ముందు నెల అక్టోబర్ మూడవ తేదీ నుంచి 21 వరకు షిఫ్ట్ వారిగా ఈ పరీక్షలు జరిగాయి. దీనికి 3,68,661 మంది హాజరు కావడం జరిగింది. మొత్తంగా 4 లక్షల పైగా దరఖాస్తులు రావడం జరిగింది. 50,000 మంది పరీక్ష రాయలేదు. 3.68 పరీక్షను రాశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉AP DSC Notification Details:

ఈ AP TET Results Out 2024 లో భాగంగా అర్హత సాధించిన వారందరికీ కూడా అతి త్వరలోనే డీఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్ కూడా సిద్ధంగా ఉంది. నవంబర్ 6వ తేదీన AP DSC Notification 2024 రావడం జరుగుతుంది. 16,347పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి మరియు పరీక్ష కూడా మీకు సొంత జిల్లాలోనే ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. మీ క్యాస్ట్ ఆధారంగా మెరిట్ మార్కులు వచ్చిన వారికి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.

👉How to Check TET Results:

ఈ AP TET Results Out 2024 మీరు చెక్ చేయాలంటే కిందన ఇచ్చినటువంటి స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

Step 1 – అఫీషియల్ వెబ్సైట్ https://aptet.apcfss.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి.

Step – 2 –  అక్కడ మీకు రిజల్ట్ లింకు ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీ హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Step – 3 –  కంప్యూటర్ స్క్రీన్ పైన మీ యొక్క రిజల్ట్స్ కనబడతాయి. రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.

Hikinex Notification 2024

Scale Notification 2024

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉DSC Education Qualifications:

ఉపాధ్యాయ జాబ్ కావాలంటే ముందుగా మీరు టెట్లో అర్హత సాధించిన తర్వాత DSC పరీక్ష రాయవలసి ఉంటుంది. అయితే దీనికి అర్హతలు వచ్చి 10+2 కంప్లీట్ చేసిన తర్వాత లేదా  డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత D.ed/B.ed/ పండిట్ కోర్సులు పూర్తి చేస్తే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. 

👉DSC Syllabus:

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే మీకు పోస్ట్ ను అనుసరించే సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఈ వివరాలు తెలుస్తాయి.

AP TET Results : Click Here

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!