AP TS School Holidays:
AP TS School Holidays: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు శుభవార్త. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసుకుందాం.
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బడులు అన్నిటికీ కూడా AP TS School Holidays అనేవి ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బుధవారంతో స్కూల్స్ అన్నీ కూడా వర్కింగ్ డేస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసుకున్న పాఠశాలలు విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డులు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు హాలిడేస్ ప్రకటించారు.
అయితే ఈ AP TS School Holidays అనేవి జూన్ 11వ తేదీ వరకు ఇచ్చారు. మళ్లీ స్కూల్స్ అనేవి జోన్ 12వ తేదీన రిఓపెన్ చేస్తారు. పాఠశాలలకు ఏప్రిల్ 23వ తేదీ ఈ ఏడాది చివరి వర్కింగ్ డే గా చెప్పవచ్చు. ప్రభుత్వ ఎడిటెడ్ ప్రైవేటు స్కూల్స్ అన్నీ కూడా ఏప్రిల్ 24వ తేదీతో తరగతులు ముగుస్తాయి.
విద్యా సంవత్సరం ముగిసింది కాబట్టి డిప్యూటేషన్ పై పని చేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారం విధుల నుంచి రిలీవ్ అయ్యి చివరి పని దినమైన ఏప్రిల్ 23వ తేదీన పాత స్కూల్స్కు చేరాల్సి ఉంటుంది.
2028 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరికీ కూడా కొత్త పార్టీ పుస్తకాలని ముద్రణ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఈ పుస్తకాల అనేవి ఉచితంగానే ప్రభుత్వం వారు పంపిణీ చేస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.