అన్నమాచార్య యూనివర్సిటీ లో జాబ్స్ | AP University Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP University Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అన్నమాచార్య యూనివర్సిటీ నుండి Assistant, Professor & Other Jobs కోసం AP University Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AP University Jobs 2024 జాబ్ మనకి అన్నమాచార్య యూనివర్సిటీ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

AP University Jobs 2024

👉 Vacancies:

ఈ AP University Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Assistant, Professor & Other Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

12th అర్హత తో 291 హై కోర్ట్ జాబ్స్

HeadOut Notification 2024

TCS లో 1 లక్ష జాబ్స్ భర్తీ

AP లో పోస్టులకు 1275 జాబ్ మేళా

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ AP University Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి UGC Regulations ప్రకారం సంబంధిత క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకు అర్థాలు కచ్చితంగా అప్లై చేసుకోండి.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 55,400/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

ఆగస్టు 26వ తేదీన మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు మీకు ఇంటర్వ్యూ సంబంధించిన అడ్రస్ అనేది ఫుల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక సెట్టు జిరాక్స్ కూడా పట్టుకు వెళ్ళండి.

👉Exam Dates:

కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

మీకు ఎటువంటి పరీక్ష అనేది పెట్టకుండా మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోకుండా మీకు అకాడమిక్ లో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని మళ్ళీ ఈ జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత మాత్రమే మీరు Interview కి అటెండ్ అవ్వాలి.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!