AP WDCW Jobs Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ జాబ్స్ కోసం AP WDCW Jobs Out 2025 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న మిషన్ వాత్సల్య డిపార్ట్మెంట్ క్రింద పని చేస్తున్నటువంటి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 12th / Degree / PGఅర్హతలు ఉన్న వారందరూ దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 25 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అర్హులే. రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా డైరెక్టర్ మెరిట్ మార్కులు మీ యొక్క అనుభవం ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP WDCW Jobs Out 2025 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న మిషన్ వాత్సల్య డిపార్ట్మెంట్ క్రింద పని చేస్తున్నటువంటి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AP WDCW Jobs Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ అనే ఉద్యోగాలకు సంబంధించి మనకి అఫీషియల్ గా నోటిఫికేషన్ అనేది ఈ యొక్క సంస్థ వారు విడుదల చేయడం జరిగింది.
కేంద్రీయ విద్యాలయాల్లో Govt జాబ్స్
కోర్టుల్లో 241 Jr. కోర్టు అసిస్టెంట్ జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 25 – 42 మద్యలో వయస్సు ఉండాలి.
దీనితోపాటుగా SC, ST, OBC, EWS లకు 5 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP WDCW Jobs Out 2025 ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు చేసుకోవడానికి మెడికల్ డాక్టర్, ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా పీజీ అర్హతలు ఉండాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి పోస్టులు అనుసరించి మీకు నెలకి 9,930/- to 18,530/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు కావున మీకు ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు.
👉Fee:
ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తులు చెల్లించ అవసరం లేదు. ఉచితంగా అందరూ ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ AP WDCW Jobs Out 2025 కాంట్రాక్టు ఉద్యోగాలకు Feb 10th వరకు మీరు అప్లికేషన్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
👉Seection Process:
శిశు సంక్షేమ శాఖ నుండి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకి సెలక్షన్ లో భాగంగా పరీక్ష నిర్వహించారు మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహించకుండానే మెరిట్ మార్కులు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాబ్స్ కి అర్హతలు ఆసక్తి ఉన్నవారు క్రింది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.