AP Welfare Dept Vacancy 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన AP జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నుండి అకౌంటెంట్ & ఆయా జాబ్స్ కోసం AP Welfare Dept Vacancy 2024 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అకౌంటెంట్ మరియు ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 7 వ తరగతి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 40 రెండు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది.. ఈ ఉద్యోగాలకి డిసెంబర్ 2 వరకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఉంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ AP Welfare Dept Vacancy 2024 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ AP Welfare Dept Vacancy 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం అకౌంటెంట్ మరియు ఆయా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
Google లో 18 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్
జిల్లా కోర్టు లో 10th Pass జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 to 42 మద్యలో వయస్సు ఉండాలి.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AP Welfare Dept Vacancy 2024 ఉద్యోగాలకు సంబంధించి 7th, 10th, 12th, Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
అకౌంటెంట్ – కామర్స్ లేదా మ్యాథమెటిక్స్ లో గ్రాడ్యుయేట్. టాలి మరియు కంప్యూటర్ స్కిల్స్లో పరిజ్ఞానం ఉండాలి. కనీసం ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి.
సోషల్ వర్కర్ – సోషల్ వర్క్ / సోషల్ సైన్స్ లో డిగ్రీ. దీనితోపాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
అవుట్ రీచ్ వర్కర్ – 12వ తరగతి అర్హత మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఆయా (SSA) – ఏడవ తరగతి ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయిన పర్వాలేదు. కనీసం రెండు సంవత్సరాలు పాటు చిన్న పిల్లల సంరక్షణ అనుభవం ఉండాలి.
హౌస్ కీపర్ – పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన పర్వాలేదు. హౌస్ కీపింగ్ లో డిప్లమో ఉంటే మంచిది.. మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
👉Salary:
మీరు జాబ్ లో చేరగానే క్రింది విధంగా మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
అకౌంటెంట్ – 18,536
సోషల్ వర్కర్ – 18,536
అవుట్ రీచ్ వర్కర్ – 10,592
ఆయా – 7944
హౌస్ కీపర్ – 7944
👉Important Dates:
ఈ AP Welfare Dept Vacancy 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 15th to Dec 2nd మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
మీకున్నటువంటి అర్హతలు మరియు ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఆ తర్వాత నీకు జాబ్ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ముందుగా మీరు ఆఫీషియల్ వెబ్సైట్ palnadu.ap.gov.in సందర్శించి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తు ఫారం ని పూర్తిగా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి.
మీయొక్క ధ్రువపత్రాలు యొక్క జిరాక్స్ కాపీలు అన్ని అటాచ్ చేయండి
ఇచ్చిన చిరునామాకు పంపించండి
Address – జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, దాగిరాల మెట్ట, బరంపేట, నరసరావుపేట, 522601.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
My name is harika I want this job I have a good experience
Reddy shop line macherla Number 6281138505
I want this job i stuied 10thpass in 2005
No=9390574659