AP Work from Home Scheme: ఏపీలో ఇంటి నుండి పని పథకం | 20 లక్షల ఉద్యోగాలు

AP Work from Home Scheme:

AP Work from Home Scheme: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇంటి నుండి పనిచేసే స్కీం రాబోతుంది. ఇది కచ్చితంగా విప్లవాన్ని సృష్టించబోతుంది. మీకు రాష్ట్ర ప్రభుత్వమే ఇంటి నుండి పని చేసేందుకు సౌకర్యాలు కూడా ఇవ్వనుంది.AP  రాష్ట్రాన్నిIT  రంగంలో మరింత ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంలో ఉంది. దీనికి  ఎవరు అర్హులు మిగతా వివరాలు చూద్దాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

AP Work from Home Scheme

నిరుద్యోగులు  భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యువత కోసం వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక AP Work from Home Scheme తీసుకురావడానికి సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రభుత్వ భవనాలను గుర్తించారు. ఈ భవనాలను వర్క్ స్టేషన్లుగా మార్చడం మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ముఖ్యక లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టేషన్లో ఇంటర్నెట్ సౌకర్యాలు మరియు ఎయిర్ కండిషనర్ వంటి సౌకర్యాలు కూడా తీసుకురావడానికి సిద్ధం చేస్తుంది.

AP Work from Home Scheme అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన ఉద్యోగులందరూ కూడా ఈ కేంద్రాలకు వచ్చి ప్రతిరోజు కూడా తమ పనిని కంప్లీట్ చేసుకుని మళ్లీ తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు. అన్ని కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు అందరం కూడా ఒకే చోట కలిసి హ్యాపీగా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆలోచన ఆత్మకంగా రూపొందించడం జరిగింది.

AP Work from Home Scheme 2025 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ విషయాన్ని మాట్లాడారు మరియు దానిని అమలు చేయడానికి పూర్తిగా సిద్ధమయ్యే దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ  ఈ బిల్డింగ్స్ సిద్ధం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా బిజీగా ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ సెంటర్లనేవి మెయిన్ గా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాయి.

ఎవరికైతే ఇంటి దగ్గరే లాప్టాప్ అంటే సౌకర్యాలు ఉంటాయో వారు ఇంటి నుండే మీరు పని చేయవచ్చు. ఇంటిదగ్గర లాప్టాప్ అంటే సౌకర్యాలు లేని పక్షంలో మీరు ప్రతి జిల్లాలో కూడా చాలా లొకేషన్స్ లో మీకు ఈ సెంటర్లనేవి ఏర్పాటు చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్లి హ్యాపీగా పని చేసుకోవచ్చు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు.

 ఈ 11 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు అనేవి కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది

Teleperformance Recruitment 2025

 ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఇది చాలా ప్రధానమైనదిగా చెప్పొచ్చు.

 వర్క్ స్టేషన్లో మహిళలకు కూడా ప్రయోజనం చేయకరుస్తాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో మహిళలందరికీ కూడా ఇంటి నుండి హ్యాపీగా పని చేసుకునే అవకాశాలు కల్పిస్తాము వారిని కచ్చితంగా ప్రోత్సహించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గతంలో మనం విన్నాం

ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్కిల్స్ అభివృద్ధి శిక్షణను కూడా ఇచ్చేందుకు ఆలోచన చేస్తుంది తద్వారా యువతకు కావలసినటువంటి స్కిల్స్ అన్నీ కూడా పొందవచ్చు

 మొత్తంగా ఈ యొక్క AP Work from Home Scheme ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించే విధంగా ముందుకు వెళుతుంది. కానీ గమనించాల్సిందేంటంటే ఈ భవనాలు యొక్క తయారీ కావచ్చు నిర్వహణ ఖర్చులు కావచ్చు మరియు సాంకేతిక సౌకర్యాలు కూడా కచ్చితంగా సవాలుగా మన ముందుగైతే ఉంటాయి. మొత్తానికైతే ఏదైనాప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేదిగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది.

Myanmar Earthquake

 ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇంటి నుండి పని సర్వే కొనసాగుతుంది. ఇప్పటివరకు 99.26 లక్షల మందిని సర్వే చేయడం జరిగింది. 24.82 లక్షల మంది ఇంటి నుండి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది.. 2.13 లక్షల మంది ఇప్పటికే ఐటీ ఉద్యోగాల్లో వారి యొక్క వీధులనేవి నిర్వహించడం జరుగుతుంది.. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో దీనిని స్టార్ట్ చేస్తే కనుక హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 ఉగాది సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉగాదినాడు P4 (PPPP)  కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది.

TS ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయి

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!