AP విద్యుత్ శాఖ లో డైరెక్ట్ జాబ్స్ | APEPDCL Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APEPDCL Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన APEPDCL నుండి Manager & Data Analyst & Other జాబ్స్ కోసం APEPDCL Recruitment 2024 విడుదల చేశారు.

APEPDCL Recruitment 2024

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ APEPDCL Recruitment 2024 జాబ్ మనకి APEPDCL EASTERN POWER DISTRIBUTION
COMPANY OF A.P. LIMITED
CORPORATE OFFICE,
VISAKHAPATNAM.(APEPDCL)  ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ APEPDCL Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1. MANAGER-IT/Data Analytics 2. MANAGER-IT/ Data Centre Administrator 3. MANAGER-IT/ Cyber Security 4. MANAGER-IT/ SAP 5. MANAGER-IT/ Mobile Applications Jobs అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

మొత్తంగా ఐదు ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలకి కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటారు. మొత్తం ఐదు విభాగాలు ఉన్నాయి ఐదు ఖాళీలయితే ఉన్నాయి.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో జాబ్స్ 

TGSRTC లో బంపర్ జాబ్స్

10th అర్హత తో పోస్టల్ శాఖ లో జాబ్స్

DME సంస్థ లో 997 జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 50 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి B.tech / M.Tech / MCA లో డిగ్రీ లేదా  PG  అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ చేసిన తర్వాత మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా మీకే సంస్థ వారు ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు.

👉Application Fee:

ఈ ఉద్యోగాలకు సంబంధించి యువతీ యువకులు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ APEPDCL Recruitment 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 28వ తేదీన విశాఖపట్నంలోని చీఫ్ జనరల్ మేనేజర్ , APEPDCL  కార్పొరేట్ ఆఫీస్, సీతమ్మధార, P & T కాలనీ వద్ద మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే జాబ్ ఇస్తారు.

👉Selection Process:

మీకు ఎటువంటి పరీక్ష మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా కేవలం డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు మీ యొక్క ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ ఆధారంగా మిమ్మల్ని జాబు లోకి ఉచితంగానే సెలెక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి సంబంధించిన తేదీలో అటెండ్ కావలసి ఉంటుంది.

👉Important Details:

కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి సంబంధిత డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి

 ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు Resume & 200 Words తో ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారో కూడా తెలియజేయాలి.

విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు అప్లికేషన్ ఫారం, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, CV తీసుకుపోవాలి.

 మీకు ఎటువంటి TA & DA ఇవ్వరు.

Official Notification

Apply Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

 

Leave a Comment

error: Content is protected !!