APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల | APPSC Group 2 Results 2024 | APPSC Group 2 Results Released

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2 Results 2024:

Hai Friends.. APPSC Group 2 Results 2024 ను ఏపీపీఎస్సీ Official గా విడుదల చేసింది. 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయడం జరిగింది. డిసెంబర్లో 897 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తాజాగా 905 కి ఈ పోస్టుల సంఖ్య అనేది పెరగడం జరిగింది. గ్రూప్ 2 సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ Feb 25న నిర్వహించడం జరిగింది.

45 రోజుల రికార్డు వ్యవధిలో గ్రూప్ 2 రిజల్ట్స్ అనేవి ప్రకటించడం జరిగింది. జూలై 28న గ్రూప్ తో మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు.

Join Our Telegram Group

👉APPSC Group 2 Results 2024 – Details: 

గ్రూప్ టు ఫలితాలు విడుదల చేసి మెయిన్స్  కోసం 1:100 నిష్పత్తిలో 92,250 మందిని మెయిన్స్ కి ఎంపి చేశారు. చరిత్రలో ఎంతమందికి అవకాశం కల్పించడం ఇదే ఫస్ట్ టైం.  45 రోజుల రికార్డులు లోనే ఫలితాన్ని కూడా రిలీజ్ చేశారు. ఇంకా ఏడాది డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయగా 4,83,525 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్షకు 4,04,039 మంది హాజరయ్యారు.

APPSC Group 2 Results 2024

తొలత మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని ఆలోచన చేశారు, నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువమంది మెయిన్స్ ను రాసి ఎందుకు అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో మళ్లీ ఒక్క పోస్టుకు 100 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. 

AP Inter Results Check 2024

గ్రామ వాలంటీర్లకు 10 వేలు జీతం ఎప్పటినుంచంటే ?

TS లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల

50 వేల పోస్టులకు నోటిఫికేషన్

రోడ్ల శాఖలో భారీ నోటిఫికేషన్

ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-2 నోటిఫికేషన్ లో 14 డిప్యూటీ తాసిల్దారు, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు నాలుగు, గ్రేడ్ 2 సబ్ రిజిస్టర్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో కలిపి 59 శాఖల్లో 331 ఎక్సిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్  ఆడిటర్, ఇన్ పే అండ్ అకౌంట్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు 56 ఉన్నాయి. కాగా ఆబ్జెక్టు విధానం నిర్వహించే మెయిన్స్ పరీక్షను Paper – 1 & Paper – 2 150 చప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు అన్నీ దించాలి. పూర్తి వివరాలు కోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్ ని చూడవచ్చు.

Group – 2 Results : PDF

Group – 2 : Final Key

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!