APSRTC 606 Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన APSRTC (Andhra Pradesh State Road Transport Corporation) నుండి 606 జాబ్స్ కోసం APSRTC 606 Jobs 2024 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నుండి 606 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భర్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాల (కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య) నుండి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండా జాబ్ సెలక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ITI Pass అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. Merit Marks ఆధారంగా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు అందరూ కూడా అర్హులే.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ APSRTC 606 Jobs 2024 జాబ్ మనకి APSRTC (Andhra Pradesh State Road Transport Corporation) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ APSRTC 606 Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 606 ఉద్యోగాలను అప్రెంటిస్ విధానంలో Fill చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలు (కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య) నుండి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
AP లో 16,347 జాబ్స్ వాయిదా,ఎప్పుడు?
👉Education Qualifications:
ఈ APSRTC 606 Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి ITI Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 12,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు. అప్రెంటిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి అంతకన్నా ఎక్కువ మొత్తంలో మనం జీతాలు అనేవి పొందలేము. ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ అనేవి ఇవ్వబడవు.
👉Application Fee:
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు అయ్యే అభ్యర్థులు 118/- ఫీజు అనేది మీరు చెల్లించవలసి ఉంటుంది. మరియు దానికి సంబంధించిన రసీదు కూడా పంపవలసి ఉంటుంది.
👉Important Dates:
ఈ APSRTC 606 Jobs 2024 ఉద్యోగాలకు Nov 19th / 20thతేదీలోగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆ డిపార్ట్మెంట్ వారు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Required Documents:
- 2 పాస్ ఫోటోలు
- పాన్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డు
- NCC, స్పోర్ట్స్ సర్టిఫికెట్స్
- Ex సర్వీస్ మెన్ సర్టిఫికెట్
- SSC మార్కుల మెమో
- ITI సర్టిఫికెట్
- NCVT సర్టిఫికెట్లు
- కాస్ట్ సర్టిఫికెట్
- స్టడీ సర్టిఫికెట్లు
👉Selection Process:
APSRTC నుండి విడుదలైన Jobs కి ఎటువంటి పరీక్ష కూడా నిర్వహించరు. దరఖాస్తు చేస్తున్న వారికి సంబంధించిన జిల్లాలోని RTC డిపోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే జాబ్ సెలక్షన్ చేస్తారు.
👉Apply Process:
ఈ APSRTC వారి Official Website ను సందర్శించి మీరు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని మెటీరియల్స్ ఫీల్ చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.