సాంఘిక సంక్షేమ విద్యాలయాల్లో Govt జాబ్స్ | APSWREIS Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APSWREIS Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో నుండి కాంట్రాక్ట్ అధ్యాపకుల Jobs జాబ్స్ కోసం APSWREIS Recruitment 2024 విడుదల చేశారు.

APSWREIS Recruitment 2024

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ APSWREIS Recruitment 2024 జాబ్ మనకి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ APSWREIS Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం కాంట్రాక్ట్ అధ్యాపకులకోసం ఏపీలోనే సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఐఐటి, నీట్ కోచింగ్ సంబంధించి వివిధ రకాల సబ్జెక్టులు బోధించేందుకు Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

కేంద్రీయ విద్యాలయాల్లో Govt జాబ్స్

రైల్వే లో 1,376 Govt జాబ్స్ భర్తీ

4,096 రైల్వే జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ APSWREIS Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టులో PG అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు APSWREIS Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే ఇందులో మీకు పార్ట్ టైం మరియు ఫుల్ టైం జాబ్స్ అనేవి ఉంటాయి కావున మీకు 20,000 నుంచి 30 వేల వరకు జీతాలను ఉంటాయి

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ APSWREIS Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Sep 24th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ విద్యాలయాల్లో మీకు కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.

సెప్టెంబర్ 24వ తేదీన మీకు ఆఫీషియల్ గా ఇంటర్వ్యూ పెట్టి సెలక్షన్ కంప్లీట్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన అడ్రస్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది గమనించండి.

👉Exam Dates:

సెప్టెంబర్ 24వ తేదీన మీకు ఆఫీషియల్ గా ఇంటర్వ్యూ పెట్టి సెలక్షన్ కంప్లీట్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన అడ్రస్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది గమనించండి.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

మీరు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 20 వరకు టైం ఉంటుంది. అర్హత ఉన్నవారు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ని ఫిల్ చేస్తే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవడానికి Fee కూడా పే చేయవలసిన పనిలేదు.

👉Exam Syllabus:

దీనికి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఎటువంటి సిలబస్ కూడా ఇవ్వలేదు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!