APTRANSCO Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TRANSMISSION CORPORATION OF ANDHRA PRADESH LIMITED – APTRANSCO నుండి కార్పొరేట్ లాయర్ Jobs జాబ్స్ కోసం APTRANSCO Recruitment 2024 విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని TRANSMISSION CORPORATION OF ANDHRA PRADESH LIMITED నుండి Jobs విడుదలైంది. కాంట్రాక్ట్ Base విధానంలో కార్పొరేట్ లాయర్ అనే Jobs కు సంబంధించి భర్తీ చేస్తున్నారు. LLB / LLM అర్హతలు ఉంటే సరిపోతుంది. కేవలం మీకు Merit Marks ను ఆధారంగా చేసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ APTRANSCO Recruitment 2024 జాబ్ మనకి కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబంధించిన TRANSMISSION CORPORATION OF ANDHRA PRADESH LIMITED – APTRANSCO ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ APTRANSCO Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం కాంట్రాక్ట్ Base విధానంలో కార్పొరేట్ లాయర్ Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
రైల్వే లో 10th అర్హత తో జాబ్స్
కుటుంబ సంక్షేమ శాఖలో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు Age Limit లేదు. అందరు అప్లై చేయవచ్చు.
👉Education Qualifications:
ఈ APTRANSCO Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి LLB / LLM Pass చేసిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
ఉద్యోగం పొందిన వారందరికీ కూడా నెలకి Rs. 1,20,000/- వరకు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో పోస్టును అనుసరించి మీకు రుసుమనేది ఉంటుంది.
👉Important Dates:
ఈ APTRANSCO Recruitment 2024 ఉద్యోగాలకు నవంబర్ 19వ తేదీన వచ్చింది.. ఈ తేదీ నుంచి 21 రోజుల వరకు మీరు అప్లికేషన్స్ పంపించుకోవచ్చు.
👉Selection Process:
సెలక్షన్ లో భాగంగా మీకు ముందుగా మంచి మెరిట్ మార్కులు ఆధారంగా జాబ్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
దరఖాస్తు మొత్తం పూర్తి చేసిన తర్వాత సామర్ధ్యత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు జతచేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.
Address – చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, APTRANSCO, విద్యుత్ సౌదా, గుణదల, విజయవాడ,520004.
👉Required Documents:
Caste Certificate
Study Certificates
10th/ Inter / Degree memos
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.