Arjun son of Vyjayanthi:
Arjun son of Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్ మరియు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా Arjun son of Vyjayanthi. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ Arjun son of Vyjayanthi టాక్ వచ్చింది. దీనికి ప్రొడ్యూసర్ గా సునీల్ బలసు, ముప్పా.
ఈ చిత్రానికే దరసకుడిగా శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి గారు చేశారు. ఏప్రిల్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ చిత్రం అనేది విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించి యూఎస్ ప్రీమియర్ ల తర్వాత నిటిజన్లో మరియు అభిమానులు సోషల్ మీడియాలో వెల్లడించినటువంటి రివ్యూలు అభిప్రాయాలు ప్రకారం Hit వచ్చిందని చెప్పాలి.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఫస్ట్ అఫ్ అయిపోయింది. మూవీ యావరేజ్ గా ఉందని కొందరు అభిప్రాయం. తల్లి కొడుకుల మధ్య జరిగిన కథ మంచి స్టార్ట్ అని చెప్పాలి. సీక్వెన్సెస్ బాగున్నప్పటికీ కూడా కథ మాత్రం రొటీన్ గానే అనిపించినట్లు నేటిజెన్సు అంటున్నారు. దీనికి పెద్ద మైనస్ గా మ్యూజిక్ మరియు బిజిఎం అని చెప్పాలి. ఎలివేషన్స్ ఇవ్వడంలో ఆ జనీష్ ఫెయిల్ అయ్యాడు. సెకండాఫ్ బాగుంటే తప్ప ఈ సినిమా హిట్ అవుతుందనే ఆలోచన వదులుకోవడం మంచిది.
ఓవర్సీస్ షోలు పడిన తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. పోలీసు రోల్ లో చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ కనిపించడం వల్ల ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని సీన్లు మాత్రం గూసుపంస్ తెప్పించే విధంగా ఉన్నాయి.
ఈ సినిమా కాస్త జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ను తలపిస్తుంది. కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. కొన్ని పాటలు చెప్పుకోదగిన బీట్ లేదో. కెమెరా వర్క్ యావరేజ్ గా ఉంది. విజయశాంతి గారు పోలీస్ పాత్రలో నటించడం చాలా బాగుంది. కాకపోతే ఆమెకి అంత పెద్ద స్క్రీన్ స్పేస్ లేదని చెప్పాలి.
ఓవర్సీస్ షో ల నుంచి బ్లాక్బస్టర్ రిపోర్టులో అందుకున్నాయి. ఎమోషన్స్ బాగా పడ్డాయి. యాక్షన్ సీన్లు పిచ్చెక్కించాయి, కళ్యాణ్ రామ్ కం బ్యాక్ సినిమా అవుతుందని ఒక నేటిజన్ కామెంట్ చేశాడు.
ఈ విధంగా ట్విట్టర్లో ఎవరికి నచ్చినట్టు వారు రాసుకుంటూ వచ్చారు. కొంతమంది బాగుంది అంటున్నారు మరి కొంతమంది బాలేదు అంటున్నారు మరి కొంతమంది యావరేజ్ గా ఉందని మిక్స్డ్ టాక్ వస్తుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.