Army DG EME Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Directorate General of Electronics and Mechanical Engineers (DG EME) నుండి 625 Group C జాబ్స్ కోసం Army DG EME Notification 2025 విడుదల చేశారు.
Directorate General of Electronics and Mechanical Engineers (DG EME) నుండి 625 Group C ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. జనవరి 17 వరకు మీరు అప్లై అవకాశం ఉంది. అప్లై చేసుకోవడానికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 30 సంవత్సరాలు వరకు లిమిట్ ఉంది. దీనిలో సెలక్షన్ మీకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Army DG EME Notification 2025 జాబ్ మనకి Directorate General of Electronics and Mechanical Engineers (DG EME) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Army DG EME Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 625 Group C అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
AP సంక్షేమ శాఖ లో బంపర్ జాబ్స్
రోడ్డు రవాణా శాఖ లో 411 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 25 / 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th Pass అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటుగా 35 WPM ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
👉Salary:
Army ఉద్యోగాలకు ఎంపికైన వారికి 45,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
👉Important Dates:
ఈ Army DG EME Notification 2025 ఉద్యోగాలకు Dec 28th to Jan 17th వరకు మీరు అప్లై చేసుకునే చాన్స్ ఉంది.
👉Selection Process:
జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు ముందుగా OMR విధానంలో పరీక్ష ఉంటుంది. స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి జాబ్ లోకి Select చేస్తారు. 2 గంటలు పరీక్షకి సమయం ఉంటుంది 150 మార్కులకు పెడతారు.
Exam – General Intelligence and Reasoning, General Awareness, General English, Numerical Aptitude, Trade-Specific Knowledge.
👉Apply Process:
- ముందుగా మీరు ఆఫిసియన్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.
- మీ యొక్క డీటెయిల్స్ తో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి
- మీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన సిగ్నేచర్ పెట్టి అటాచ్ చేయాలి
- 5/- రూపాయల స్టాంప్ మీయొక్క సెల్ఫ్ అడ్రస్ రాసిన Envelop కవర్ పైన అతికించాలి
- ఇచ్చిన అడ్రస్ కి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి.
Address – నోటిఫికేషన్ లో ఇవ్వబడింది
Official Notification & Apply Form
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.