అట్టేండర్ బంపర్ నోటిఫికేషన్ | Attender Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Attender Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Group C Civilian నుండి Group – C జాబ్స్ కోసం Attender Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Attender Recruitment 2024 జాబ్ మనకి Group C Civilian నుండి అటవీ శాఖ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలు చాలా తక్కువ పోటీతో విడుదల కావడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ అమ్మాయి మరియు అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ఈ Attender Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Group – C ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

Attender Recruitment 2024

వెంటనే WFH జాబ్ ఇస్తారు

Amazon లో భారీ గా WFH జాబ్స్

10th అర్హత తో 8,329 SSC MTS జాబ్స్

Indian Bank లో 1500 జాబ్స్ విడుదల 

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవడానికి లేదు కానీ ఆఫ్లైన్లో పంపించవలసి ఉంటుంది దాని వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Attender Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే July 26th మధ్యలో Apply చేయవచ్చు.

Attender లెవెల్ జాబ్స్ కాబట్టి మీకు కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని అవకాశం ఉంది.. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీరు ప్రెషర్స్ అయినా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.. అయితే మీకు జాబ్ పోస్టింగ్ మాత్రం వేరే స్టేట్లో అయితే ఉంటుంది మన స్టేట్ అయితే ఉండదు. ఒక రెండు సంవత్సరాలు మీరు వేరే స్టేట్లో చేసిన తర్వాత కావాలంటే మీరు మన స్టేట్ కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. 

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు ప్రకటించలేదు. అతి త్వరలోనే ప్రకటిస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా సిలబస్ ని మీరు Full Notification లో చూడవచ్చు. 

Official Notification

Apply Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

6 thoughts on “అట్టేండర్ బంపర్ నోటిఫికేషన్ | Attender Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!