ఆర్మీ స్కూల్స్ లో బంపర్ జాబ్స్ | AWES Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AWES Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Army Welfare Education Society (AWES) నుండి PRT, TGT, and PGT జాబ్స్ కోసం AWES Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ AWES Recruitment 2024 జాబ్ మనకి Army Welfare Education Society (AWES) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

AWES Recruitment 2024

👉 Vacancies:

ఈ AWES Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా PRT, TGT, and PGT ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ విడుదల

ARMY లో జాబ్స్ విడుదల

SSC GD 39,481 పోస్టులకు నోటిఫికేషన్

Amazon లో సూపర్ జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 to 42 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

PRT – Graduation + B.Ed/ D.Ed

TGT – Graduate + B.Ed

PGT – PG + B.Ed

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Gen(UR)/ OBC/ EWS – 100/-

SC/ ST/ PWD/ ESM – 0/-

👉Important Dates:

ఈ AWES Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 9th Sep to 25th Oct మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online /Offline లో Exam పెట్టి Select చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ సంస్థ వారు అధికారికంగా Nov 23rd , 24th Exam నిర్వహిస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Step -1: దిగువ ఇవ్వబడిన AWES 2024 నోటిఫికేషన్ PDF నుండి మీ అర్హతను తనిఖీ చేయండి
Step -2: క్రింద ఇవ్వబడిన “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి” లింక్‌పై క్లిక్ చేయండి లేదా awesindia.com వెబ్‌సైట్‌ను సందర్శించండి
Step -3: ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
Step -4: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
Step -5: అవసరమైన దరఖాస్తు రుసుము చెల్లించండి
Step -6: దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి

Official Notification – Short

Full Notification – Soon

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!