Bank of Baroda SO Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Bank of Baroda నుండి 1,267 Specialist Officer (SO) Jobs కోసం Bank of Baroda SO Recruitment 2025 విడుదల చేశారు.
Bank of Baroda నుండి 1,267 Specialist Officer (SO) Jobs కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. Dec 28 నుంచి జనవరి 17 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్,మ్ గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలక్షన్ ఉంటుంది. Any Degree అర్హత ఉన్నట్లయితే మీరు జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Bank of Baroda SO Recruitment 2025 జాబ్ మనకి Bank of Baroda ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Bank of Baroda SO Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,267 Specialist Officer (SO) Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
విద్యుత్ సబ్ స్టేషన్ లలో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 22 – 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Bank of Baroda SO Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి Any Degree / PG అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థలో మీరు ఉద్యోగంలో చేరగానే 50,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగంలోకి మీరు అప్లై చేసుకోవడానికి క్రింది విధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Caste | Fee |
General/EWS/OBC | 600 Rs |
SC/ST/PwD/Women | 100 Rs |
👉Important Dates:
ఈ Bank of Baroda SO Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 12th June to 2nd July మధ్యలో Apply చేయవచ్చు.
Event | Dates |
Apply Start | Dec 28th |
Apply End | Jan 17th |
👉Selection Process:
బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 3 Stages లో మీకు సెలక్షన్ ఉంటుంది.
Online Examination – రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్.
150 ప్రశ్నలు 150 నిమిషాలు 225 మార్కులు
Group Discussion
Personal Interview
👉Exam Dates:
ఈ సంస్థ వారు పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇంకా అఫీషియల్ గా వెల్లడించలేదు అతి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ మీరు Official వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే దానిలోనే మీకు పూర్తి సిలబస్ అనేది లభిస్తుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.