10th అర్హతతో సంక్షేమ శాఖ జాబ్స్ | BECIL MTS Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BECIL MTS Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Broadcast Engineering Consultants India Limited (BECIL) నుండి 17 MTS & Supervisor జాబ్స్ కోసం BECIL MTS Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ BECIL MTS Notification 2024 జాబ్ మనకి Broadcast Engineering Consultants India Limited (BECIL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

BECIL MTS Notification 2024

👉 Vacancies:

ఈ BECIL MTS Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 MTS & Supervisor Jobs అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

గ్రామీణ అసిస్టెంట్ Govt ఉద్యోగాలు

జూనియర్ అసిస్టెంట్ GOVT జాబ్స్

12th అర్హత తో 291 హై కోర్ట్ జాబ్స్

ఇంటర్వ్యూ చేసి WFH జాబ్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 18,500/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి సంస్థ. దీనిలో ప్రధానంగా మీకు సెలక్షన్ లో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అదే విధంగా ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా కేవలం మీకు ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకుని Job కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ BECIL MTS Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Aug 8th – Aug 19th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

ఇందులో నీకు 1st ప్రొఫెషన్ పీరియడ్ అనేది  ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫెషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు  పర్మనెంట్ చేయడం జరుగుతుంది.

  ఈ జాబ్ ని  పర్మినెంట్ చేస్తే చాలా ఎక్కువగా  జీతాలు అనేవి ఉంటాయి.

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!