ఫుడ్ సంస్ధ లో పరీక్ష లేకుండా జాబ్స్ | BIS New Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BIS New Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Bureau of Indian Standards (BIS) నుండి 15 Scientist B జాబ్స్ కోసం BIS New Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ BIS New Notification 2024 జాబ్ మనకి Bureau of Indian Standards (BIS) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

BIS New Notification 2024

👉 Vacancies:

ఈ BIS New Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 Scientist B Jobs అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

10th అర్హత తో రైల్వే Govt జాబ్స్ విడుదల

పోలీస్ కానిస్టేబుల్ భారీ Govt జాబ్స్

1,032 జాబ్స్ 10th అర్హత తో జాబ్ మేళా

90,000+ జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Engineering Degree Pass అర్హత ఉంటే సరిపోతుంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా తక్కువ పోటీ ఉంటుంది అంతేకాకుండా దీనికి సంబంధించిన చివరి తేదీ కూడా దగ్గర పడింది కాబట్టి అభ్యర్థులు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదు ఈ ఉద్యోగాలకు సంబంధించి వెంటనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని వెంటనే మీరు ఆలస్యం చేయకుండా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ ఎనర్ చేయండి.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 1,11,780/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ BIS New Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 27th July to 16th Aug మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

 Apply చేసిన క్యాండిడేట్స్ కి Merit Marks & Interview ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

Apply చేసిన క్యాండిడేట్స్ కి Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

Apply చేసిన క్యాండిడేట్స్ కి Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

 

Leave a Comment

error: Content is protected !!