ఫుడ్ Dept. లో కొత్త Govt జాబ్స్ | BIS Notification Out 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BIS Notification Out 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ – BIS నుండి 03 యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ కోసం BIS Notification Out 2024 విడుదల చేశారు.

BIS Notification Out 2024

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ – BIS నుండి 03 యంగ్ ప్రొఫెషనల్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ  ఉద్యోగాలకు సంబంధించి 02 సంవత్సరాలు పాటు కాలపరిమితితో పని చేయవలసి ఉంటుంది. సైన్స్ విభాగంలో డిగ్రీ/ ఇంజనీరింగ్/BE/BTECH/MBA చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య కలిగి ఉంటే సరిపోతుంది. దీనికి సెలెక్షన్ లో మీకు ముందు రాత పరీక్ష ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ BIS Notification Out 2024 జాబ్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ – BIS ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. 

👉 Vacancies:

ఈ BIS Notification Out 2024 నోటిఫికేషన్ ద్వారా 03 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

AP NHM లో 10th Pass జాబ్స్

RGNAU లో Govt జాబ్స్

గ్రామీణ ప్రాజెక్ట్ అసిస్టెంట్ Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 – 35 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ/ ఇంజనీరింగ్/BE/BTECH/MBA అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.. కొన్ని ఉద్యోగాలకి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అడుగుతున్నారు.

👉Salary:

BIS నుండి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు 70,000/- ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. రెండు సంవత్సరాల పాటు కాలపరిమిత మీరు ఈ ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇతర బెనిఫిట్స్ ఏమీ కూడా ఇవ్వబడవు.

👉Important Dates:

ఈ BIS Notification Out 2024 ఉద్యోగాలకు అప్లికేషన్స్ Jan 11th అనేవి వరకు కూడా తనే అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించక్కర్లేదు.

👉Selection Process:

ఈ ఉద్యోగాల్లో నీకు కాంట్రాక్టు పద్ధతిలో విడుదల చేయడం జరిగింది. వీటికి సెలక్షన్లో ముందు మీకు అసెస్మెంట్ ఉంటుంది ఆ తర్వాత రిటన్ అసిస్మెంట్ మరియు ఇంటర్వ్యూ జాబ్ లోకి Select చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించారు కావున మీకు నోటిఫికేషన్ లో కూడా ఎక్కడ పరీక్ష తేదీలు ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. 

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!