Blinkit New Hiring 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Blinkit నుండి Warehouse Partner జాబ్స్ కోసం Blinkit New Hiring 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Blinkit New Hiring 2024 జాబ్ మనకి Blinkit సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Age:
ఈ Blinkit New Hiring 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
ITBP Veterinary Staff Notification 2024
👉Responsibilities:
- 25,000 జీతంతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ అని మీకు ఉంటాయి
- ప్రతి shift మీకు 9 గంటల పాటు ఉంటుంది
- Free Cab కూడా మీకు పంపిస్తారు
- Medical Insurance & Term Insurance కూడా కంపెనీ వారు మీకు అందజేస్తారు.
- రోజు మీరు ఇంటి నుండే ఆఫీస్ కి వెళ్లి పని చేయవలసి ఉంటుంది.
- Year లో 14 రోజులు మీకు సెలవులు ఉంటాయి.
- మీకు Incentives ఇస్తారు. మీ యొక్క వర్క్ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని ఇస్తారు.
- ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేసినట్లయితే Night Shift Allowances కంపెనీ వారు ఇస్తారు.
- జాబులో చేరే ముందు మీకు కంపెనీ వారు Joining Letter కూడా ఇస్తారు.
- ప్రతినెలా నీకు బ్యాంక్ అకౌంట్ కి జీతాన్ని Credit చేస్తారు.
👉Requirements:
- 10th Pass అర్హత సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి
- Basic English & Telugu చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
- ఆధార్ కార్డు మరియు Pan Card Xerox Copy కావాలి.
- మీ పేరు మీద Bank Account కావాలి
👉Selection Process:
అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.