Blinkit లో బంపర్ WFH జాబ్స్ | Blinkit New Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Blinkit New Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Blinkit నుండి Warehouse Partner జాబ్స్ కోసం Blinkit New Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Blinkit New Recruitment 2024 జాబ్ మనకి Blinkit సంస్థ నుంచి విడుదల చేశారు.

Blinkit New Recruitment 2024

👉 Age:

ఈ Blinkit New Recruitment 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

10th అర్హత తో ఫైర్ మాన్ జాబ్స్

గ్రామ సచివాలయం 10th అర్హత తో జాబ్స్

రైల్వే ALP లో 2782 పోస్టులకు భారీ నోటిఫికేషన్

తెలుగు లో Calls చేసే WFH జాబ్స్

👉Responsibilities:

  • 25,000 జీతంతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ అని మీకు ఉంటాయి
  • ప్రతి shift మీకు 9 గంటల పాటు ఉంటుంది
  • Free Cab కూడా మీకు పంపిస్తారు
  • Medical Insurance & Term Insurance కూడా కంపెనీ వారు మీకు అందజేస్తారు.
  • రోజు మీరు ఇంటి నుండే ఆఫీస్ కి వెళ్లి పని చేయవలసి ఉంటుంది.
  • Year లో 14 రోజులు మీకు సెలవులు ఉంటాయి.
  • మీకు Incentives ఇస్తారు. మీ యొక్క వర్క్ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని ఇస్తారు.
  • ఒకవేళ మీరు నైట్ షిఫ్ట్ చేసినట్లయితే Night Shift Allowances కంపెనీ  వారు ఇస్తారు.
  • జాబులో చేరే ముందు మీకు కంపెనీ వారు Joining Letter  కూడా ఇస్తారు.
  • ప్రతినెలా నీకు బ్యాంక్ అకౌంట్ కి జీతాన్ని Credit  చేస్తారు.

👉Requirements:

  • 10th Pass అర్హత సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి
  • Basic English & Telugu చదవడం, రాయడం  వచ్చి ఉండాలి.
  • ఆధార్ కార్డు మరియు Pan Card Xerox Copy కావాలి.
  • మీ పేరు మీద Bank Account కావాలి

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

4 thoughts on “Blinkit లో బంపర్ WFH జాబ్స్ | Blinkit New Recruitment 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!