627 Govt జాబ్స్ భర్తీ | BOB New Notification 2024 | Latest Jobs in Telugu

BOB New Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Bank of Baroda నుండి 627 Multiple Jobs జాబ్స్ కోసం BOB New Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ BOB New Notification 2024 జాబ్ మనకి Bank of Baroda ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

BOB New Notification 2024

👉 Vacancies:

ఈ BOB New Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 627 Multiple Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది చాలా మంచి సంస్థ. ఈ సంస్థ మీకు  జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు ఈరోజు అప్లై చేసుకోవాలి.

ఎయిర్ పోర్టుల్లో 4305 ఉద్యోగాలు విడుదల

16,347 పోస్టులకు భారీ నోటిఫికేషన్ జారీ

ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్

JR. అసిస్టెంట్ జాబ్స్ విదుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 23 to 50 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ BOB New Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి Diploma / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 70,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.  

ఇది బ్యాంకింగ్ సెక్టార్ కాబట్టి మీకు జీతాలు అనేవి చాలా బాగుంటాయి. జీతాలతో పాటుగా ఇంక్రిమెంట్స్ కమిషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ BOB New Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 12th June to 2nd July మధ్యలో Apply చేయవచ్చు.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే ఈ రోజే చివరి తేదీ కనుక మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడే క్రింది ఇచ్చినటువంటి లింక్ ని ఉపయోగించి వారి యొక్క ఆఫీషల్ వెబ్సైట్లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్ని నమోదు చేసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు కేవలం Online / Offline Exam & Interview ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ సంస్థ వారు పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇంకా అఫీషియల్ గా వెల్లడించలేదు అతి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ మీరు Official వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే దానిలోనే మీకు పూర్తి సిలబస్ అనేది లభిస్తుంది.

Official Notification – Contract

Official Notification – Regular

Apply Online – Regular

Apply Online – Contract

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “627 Govt జాబ్స్ భర్తీ | BOB New Notification 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!