BOI Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Bank of India (BOI) నుండి Specialist Officer (SO) జాబ్స్ కోసం BOI Notification 2025 విడుదల చేశారు.
Bank of India (BOI) నుండి Specialist Officer (SO) జాబ్స్ కోసం ఇప్పుడే బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తంగా ఇందులో మనకి 180 పోస్ట్లు భర్తీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మార్చి 23వ తేదీ వరకు మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు. 25 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. 64 వేలకు పైగానే జీతం పొందవచ్చు. డిగ్రీ లేదంటే డిప్లమో అర్హత కచ్చితంగా మీకు ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలి.. ముందు మీకు ఆన్లైన్లో పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ పెడతారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ చేసిన తర్వాత ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ BOI Notification 2025 జాబ్ మనకి Bank of India (BOI) అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రముఖ బ్యాంకు నుండి మనకి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ BOI Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Specialist Officer (SO) అనే ఉద్యోగాలను విడుదల చేసి Fill చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అవకాశం ఇచ్చారు.
అంగన్వాడి లో 14,236 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 25 – 35 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree / Diploma Pass అర్హత ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా మీకు పోస్టును అనుసరించి Rs. 64,820/- to 1,20,940/- రూపాయల వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే క్రింది ఇచ్చిన విధంగా ఆయా క్యాస్ట్ వారు అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి.
Caste | Fee |
General, OBC, EWS | 850/- |
SC, ST, PwD | 175/- |
👉Important Dates:
ఈ BOI Notification 2025 ఉద్యోగాలకు మీకు అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే స్వీకరించబడతాయి.
Apply Start | March 8th |
Apply End | March 23rd |
Exam Date | To be Notify Later |
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో భాగంగా మీకు మొత్తం కా 5 Stages ఉంటాయి.
- ఆన్లైన్ పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్నెస్ టెస్ట్
- ఫైనల్ సెలక్షన్
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.