BSF Water Wing Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Border Security Force (BSF) నుండి 1526 SI & ASI జాబ్స్ కోసం BSF New Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ BSF New Recruitment 2024 జాబ్ మనకి Border Security Force (BSF) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ BSF New Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1526 SI & ASI అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
రైల్వేలో కొత్త Govt జాబ్స్ విడుదల
10th అర్హత తో పోస్టల్ శాఖ లో Govt జాబ్స్
కరెంటు ఆఫీస్ లో 435 జాబ్స్ భర్తీ
600 పోస్టులకు గ్రామీణ ఆఫీస్ లో Govt జాబ్స్
👉 Age:
ఈ BSF New Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th/ Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ BSF New Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 9th June to 8th July మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
Apply చేసిన క్యాండిడేట్స్ కి Exam, PET, PST ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
దీనికి సంబంధించిన పరీక్ష తేదీలనేవి ఇంకా ఈ సంస్థ వారు ఆపరేషన్ గా అనౌన్స్ చేయలేదు. అందుకు త్వరలోనే దీనికి సంబంధించిన పరీక్ష తేదీలని వెల్లడిస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
పూర్తి నోటిఫికేషన్ లో మీకు కావలసిన సిలబస్ అనేది అందుబాటులో ఉంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి కావలసిన ఫుల్ సిలబస్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Good
Well
Hello
Vi.Narsingapoor
Mo.Mahamutharam
Di, Jayashenkar
Post office , Borlagudum
V505503
Nothing