Cabinet Secretariat DFO Tech Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Government of India, Cabinet Secretariat (CS) నుండి 160 Deputy Field Officers (DFO)- Technical Jobs కోసం Cabinet Secretariat DFO Tech Notification 2024 విడుదల చేశారు.
160 గ్రూప్ B డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్స్ (DFO)-టెక్నికల్ పోస్టుల నియామకం కోసం ఇటీవలి నోటిఫికేషన్‌ను భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ (CS) పబ్లిక్ చేసింది. DFO టెక్నికల్ నోటిఫికేషన్‌ను క్యాబినెట్ సెక్రటేరియట్ పబ్లిక్ చేసింది మరియు ఆఫ్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 21, 2024 నుండి అక్టోబర్ 21, 2024 వరకు ఆమోదించబడుతున్నాయి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CCabinet Secretariat DFO Tech Notification 2024 జాబ్ మనకి Government of India, Cabinet Secretariat (CS) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Cabinet Secretariat DFO Tech Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 160 Deputy Field Officers (DFO)- Technical Jobs ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
రైల్వే లో 12th అర్హత తో 3,445 జాబ్స్ విడుదల
జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం Jobs కు సంబంధించి B.Tech or M.Sc. & GATE Score అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ జాబ్స్ కి ఎంపికైన కాండిడేట్స్ కి మీకు 95,000/- Salary అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ Cabinet Secretariat DFO Tech Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Sep 21st to Oct 21st మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు ఎలాంటి పరీక్ష మరియు ఎలాంటి ఫీజు లేకుండానే కేవలం Merit Marks & Interview ద్వారా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్
వ్యక్తిగత ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, దాని ప్రింటౌట్ తీసుకోండి.
దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూరించండి మరియు అవసరమైన పత్రాలను జత చేయండి
దరఖాస్తు ఫారమ్‌ను Post Bag No. 001, Lodhi Road Head Post Office, New Delhi-110003. చిరునామాకు పంపండి. ఆర్డినరీ పోస్ట్ ద్వారా.
👉Job Location:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర ప్లాంట్లకు కూడా మిమ్మల్ని పోస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది లేదంటే మీకు డైరెక్ట్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోనే పోస్ట్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.