1526 పోస్టులకు Govt జాబ్స్ | CAPF New Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CAPF New Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Central Armed Police Forces నుండి 1526 Head Constable (HC) Ministerial/ Combatant Ministerial), Havaldar (Clerk), Assistant Sub-Inspector (ASI)- Stenographer జాబ్స్ కోసం CAPF New Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CAPF New Recruitment 2024 జాబ్ మనకి Central Armed Police Forces ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

CAPF New Recruitment 2024

👉 Vacancies:

ఈ CAPF New Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1526 Head Constable (HC) Ministerial/ Combatant Ministerial), Havaldar (Clerk), Assistant Sub-Inspector (ASI)- Stenographer అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

వ్యవసాయ శాఖలో Govt జాబ్స్

48 గంటలలో WFH జాబ్స్

Blinkit లో బంపర్ WFH జాబ్స్

తెలుగు వస్తే చాలు WFH జాబ్

👉 Age:

ఈ CAPF New Recruitment 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ CAPF New Recruitment 2024 ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ CAPF New Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 9th June to 8th July మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి Online / Offline Exam ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు త్వరలో అనౌన్స్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్లు దీనికి సంబంధించిన సిలబస్ సెలవిస్తోంది మీరు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించి డౌన్లోడ్ చేసుకోండి.

Full Notification 

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

3 thoughts on “1526 పోస్టులకు Govt జాబ్స్ | CAPF New Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!