1526 పోస్టులకు బంపర్ జాబ్స్ | CAPF Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CAPF Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Central Armed Police Forces నుండి 1526 Head Constable (HC) Ministerial/ Combatant Ministerial), Havaldar (Clerk), Assistant Sub-Inspector (ASI)- Stenographer జాబ్స్ కోసం CAPF Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CAPF Recruitment 2024 జాబ్ మనకి Central Armed Police Forces ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

CAPF Recruitment 2024

👉 Vacancies:

ఈ CAPF Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1526 Head Constable (HC) Ministerial/ Combatant Ministerial), Havaldar (Clerk), Assistant Sub-Inspector (ASI)- Stenographer అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

తెలుగు రాస్తూ Earn చేయండి

ఈ జాబ్స్ అస్సలు వదలద్దు

25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్

240 పోస్టులకు బంపర్ జాబ్స్

👉 Age:

ఈ CAPF Recruitment 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ CAPF Recruitment 2024 ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ CAPF Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 9th June to 8th July మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి Online / Offline Exam ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు త్వరలో అనౌన్స్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్లు దీనికి సంబంధించిన సిలబస్ సెలవిస్తోంది మీరు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించి డౌన్లోడ్ చేసుకోండి.

Full Notification 

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “1526 పోస్టులకు బంపర్ జాబ్స్ | CAPF Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!