CBI లో 484 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | CBI Govt Jobs 2024 | Latest Jobs in Telugu

CBI Govt Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Central Bank of India నుండి  484 జాబ్స్ కోసం CBI Govt Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CBI Govt Jobs 2024 జాబ్ మనకి Central Bank of India ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

CBI Govt Jobs 2024

👉 Vacancies:

ఈ CBI Govt Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 484 Attender Jobs అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

గ్రామీణ ఉపాధి కల్పన ఆఫీస్ లో 1375 ఉద్యోగాలు భర్తీ

ప్రభుత్వ గ్రూప్ B ఉద్యోగాలు భర్తీ

TCS లో భారీగా WFH జాబ్స్ విడుదల

AP నిరుద్యోగ భృతి @ 3000 Rs

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 20 to 26 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ CBI Govt Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే June 21th June to June 27th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి Online / Offline Exam ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

CBI Jobs కి Apply చేసిన క్యాండిడేట్స్ కి Online / Offline Exam –  July / August

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఫుల్ నోటిఫికేషన్ లో సిలబస్ ఉంది. మీరు డౌన్లోడ్ చేయండి.

Official Notification  

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

4 thoughts on “CBI లో 484 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | CBI Govt Jobs 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!