CBI Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Central Bank of India నుండి 1040 క్రెడిట్ ఆఫీసర్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం CBI Recruitment 2025 విడుదల చేశారు.
Central Bank of India నుండి 1040 క్రెడిట్ ఆఫీసర్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం మనకి ఇదివరకే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసినదే. అయితే దీనికి సంబంధించి మళ్లీ అప్లికేషన్ తేదీలు అనేవి Reopen చేయడం జరిగింది. మీకు వయసు 20 నుంచి 30 సంవత్సరాలు మధ్య కలిగి ఉన్నట్లయితే సరిపోతుంది. ఈ జాబ్స్ కి ఏదైనా డిగ్రీ అర్హత మీకున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు రాత పరీక్షతో పాటుగా డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహించి తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా మీకు జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CBI Recruitment 2025 జాబ్ మనకి Central Bank of India ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలోనే పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉 Vacancies:
ఈ CBI Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1040 క్రెడిట్ ఆఫీసర్స్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. పూర్తిగా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 20 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీసం నీకు డిగ్రీలో 60 శాతం మార్పులు ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది.
👉Salary:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరడానికి 50,000/- జీతం నీకు ఇవ్వడం జరుగుతుంది.Insurance మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో పెట్టుకోవడానికి 750/- రూపాయలు ఫీజు చెల్లించాలి. SC, ST, PWD – 175/- రూపాయలు ఫీజు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు చెల్లించాలి.
👉Important Dates:
ఈ CBI Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తులనేవి ఆన్లైన్ లో March 6th to March 10th మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మళ్లీ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మరీ ఓపెన్ చేయడం జరిగింది.
👉Selection Process:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకి ముందు మీకు పరీక్ష పెడతారు తర్వాత డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది ఆ తర్వాత మాత్రమే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
పరీక్ష Topics – ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది.
డిస్క్రిప్టివ్ పరీక్షలో – లెటర్ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
మొత్తం మీకు 120 ప్రశ్నలు ఉంటాయి 120 మార్కులకు పేపర్ ఉంటుంది.
👉Apply Process:
ఈ CBI సంస్థకి సంబంధించిన Official Website ను ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అనేవి పెట్టుకునేందుకు మార్చి 10వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.