10th, 12th రిజల్ట్స్ విడుదల | CBSE ICSE 10th Inter Results 2025 | 10th Results 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CBSE ICSE 10th Inter Results 2025:

CBSE ICSE 10th Inter Results 2025: CBSE, ICSE 10th, intermediate ఫలితాలను అధికారికంగా విడుదల చేయడం జరుగుతుంది. మే నెలలో మీకు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

CBSE ICSE 10th Inter Results 2025

గత సంవత్సరం 2024 లో కూడా మే నెలలోనే ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈ 2025 లో కూడా మనకి ఫలితాలు మే మంత్ లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ ఫలితాలను మీరు అధికారిక వెబ్సైట్ అయిన results.cisce.org అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవాలి.

CBSE ICSE 10th Inter Results 2025 ఫలితాలు మీరు చెక్ చేసుకోవాలంటే Unique ID,  ఇండెక్స్ నెంబరు, స్క్రీన్ పైన చూపించి Capcha కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏ తేదీన ఫలితాలు విడుదల చేస్తారా ఇంకా తెలపలేదు కానీ గత సంవత్సరం ఫలితాలను మనం విశ్లేషించుకున్నట్లయితే మే నెలలో మీకు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేయవచ్చు.

 ఫ్రెండ్స్ మీరు CBSE ICSE 10th Inter Results 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి/ Inter హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు10th / Inter కి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉 Why akhilcareers – Results:

మీకు ఈ వెబ్సైట్ ద్వారా ఎందుకు చెక్ చేసుకోవాలో చెప్పాలంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలు చెక్ చేసుకునేటప్పుడు మీకు సర్వర్ చాలా డౌన్ అయిపోతుంది.. ఈ వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు త్వరగా ఫలితాలు అనేవి వస్తాయి.

 మీకు 3 – 4 Links  ఫలితాలకు సంబంధించి మేము ఇస్తాము. కాబట్టి ఒక లింకు మీకు పని చేయకపోయినా ఇంకొక లింకులో మీ ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.

CBSE, ICSE ఫలితాల కోసం కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ అందరూ కూడా వేయకలతో ప్రస్తుతం చూస్తున్నారు. పేపర్స్ కరెక్షన్ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇవి కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు ఫలితాలు అనేవి నెక్స్ట్ మంత్ అంటే మీలో వస్తాయి.

 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులతో పాటు ఇతర అన్ని రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క పదవ తరగతి మరియు ఎంట్రకు సంబంధించిన ఫలితాల కోసం చూస్తున్నారు. ఎటువంటి విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు అందరు కూడా ఆశిస్తున్నారు.

TS Inter Results 4 Marks Add Score

Jio Super Offer

👉How to Check 10th / Inter Results:

  1. ముందుగా cisce.org ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. CBSE ICSE 10th Inter Results 2025 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

Results

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!