CBSE Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ – CBSE నుండి 227 సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం CBSE Recruitment 2025 విడుదల చేశారు.
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ – CBSE నుండి 227 సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఇంటర్ మరియు డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా జాబ్ సెలక్షన్ చేస్తారు. జనవరి 31వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు,
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CBSE Recruitment 2025 జాబ్ మనకి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ – CBSE ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ CBSE Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 227 సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ Jobs Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
విద్యాశాఖ శాఖ లో 255 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు 18 – 30 Age అనేది ఉండాలి.. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ CBSE Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి Inter / Any Degree Pass అర్హతలు ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు
👉Salary:
ఎంపికైనటువంటి వారందరికీ కూడా నెలకు 35,000/- to 50,000/- వరకు మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అలవెన్స్ ఇవ్వబడతాయి.
👉Application Fee:
మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి UR, EWS, OBC – 800/- & SC, ST, PWD – అప్లికేషన్ ఫీజు అనేది లేదు Free గా అప్లై చేసుకోవచ్చు.
👉Important Dates:
ఈ CBSE Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ Jan 1st to Jan 31st మధ్యలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి ముందుగా రాత పరీక్ష ఆ తర్వాత టైపింగ్ స్కెల్ టెస్ట్ ఆధారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది.
రాత పరీక్షలో – కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్ నుండి ప్రశ్నలు వస్తాయి. 0.25 నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి.
👉Apply Process:
ఈ CBSE సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.