సిటీ పోలీస్ శాఖలో 191 SPO జాబ్స్ | City Police Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

City Police Notification 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TS సిటీ కమిషనర్ పరిధిలో నుండి 191 SPO – స్పెషల్ పోలీస్ ఆఫీసర్ జాబ్స్ కోసం City Police Notification 2025 విడుదల చేశారు.

City Police Notification 2025

TS సిటీ కమిషనర్ పరిధిలో నుండి 191 SPO – స్పెషల్ పోలీస్ ఆఫీసర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ బలగాలు, రిటైర్ అయిన పోలీస్ సిబ్బంది అప్లై చేసుకోవచ్చు.. 58 సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు.. గరిష్ట వయస్సు 61 సంవత్సరాలు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ City Police Notification 2025 జాబ్ మనకి TS సిటీ కమిషనర్ పరిధిలో  నుంచి విడుదల చేశారు. 

👉 Vacancies:

ఈ City Police Notification 2025 నోటిఫికేషన్ ద్వారా 191 SPO – స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

సహకార సంస్థల్లో 251 Govt జాబ్స్

ఫుడ్ శాఖ లో Govt జాబ్స్

వార్డెన్ బంపర్ జాబ్స్ విడుదల 

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 61 సంవత్సరాలకన్నా తక్కువ వయసున్నవారు అప్లై చేసుకోవచ్చు. 

👉Education Qualifications:

ఈ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలకు సంబంధించి మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ బలగాలు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది ఈ జాబ్స్ కి దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి గౌరవ వేతనం కింద 26,000/- జీతం చెల్లించడం జరుగుతుంది.

👉Important Dates:

ఈ City Police Notification 2025 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జనవరి 25 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నారు.

👉Selection Process:

తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ 191 జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకున్న వారికి పరీక్ష అనేది లేకుండా ప్లీజ్ అనేది లేకుండా కేవలం అనుభవం ఆధారంగా తెలంగాణ అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పిస్తూ జాబ్ పోస్టింగ్ చేస్తారు.

👉Apply Process: 

తెలంగాణ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలంగాణ ఇవ్వబడ్డాయి చెక్ & అప్లై చేసుకోండి3

Join Whatsapp – Channel

Official Notification & Apply

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!