Cooperative Bank Jobs Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి 15 Clerk జాబ్స్ కోసం Cooperative Bank Jobs Out 2024 విడుదల చేశారు.
నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి 15 Clerk జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. డిసెంబర్ 18వ తేదీ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. పరీక్ష పెట్టి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Cooperative Bank Jobs Out 2024 జాబ్ మనకి నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Cooperative Bank Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా 15 Clerk ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 35 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఎంపికైన వారందరికీ కూడా నెలకు మీకు 30,000/- జీతం చెల్లించడం జరుగుతుంది.
👉Application Fee:
కో-ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి క్రింది విధంగా దరఖాస్తులు రుసుము చెల్లించాలి
Gen/ OBC/ EWS – 655/-
SC/ ST/ PWD – No Fee
👉Important Dates:
ఈ Cooperative Bank Jobs Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Dec 4th – Dec 18th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Online లో Exam & Document Verification పెట్టి Select చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.