CPCB Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Central Pollution Control Board (CPCB) నుండి Scientist ‘B’ Assistant Law Officer, Assistant Accounts Officer, Senior Scientific Assistant, Technical Supervisor, Data Entry Operator (Grade-II), Lower Division Clerk (LDC), Field Attendant జాబ్స్ కోసం CPCB Recruitment 2025 విడుదల చేశారు.
Central Pollution Control Board (CPCB) నుండి Scientist ‘B’ Assistant Law Officer, Assistant Accounts Officer, Senior Scientific Assistant, Technical Supervisor, Data Entry Operator (Grade-II), Lower Division Clerk (LDC), Field Attendant జాబ్స్ కోసం ఇప్పుడే మనకి అధికారికంగా నోటిఫికేషన్ రావడం జరిగింది. 10tjh Pass అర్హతలు కలిగినటువంటి ఆడవారు మరియు మగవారు కూడా దేశవ్యాప్తంగా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 28వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్ అనే పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. 10th Pass / 12th Pass / Diploma / Degree / PG అనే విద్యార్థిలతో మీరు వివిధ రకాల ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి సెలక్షన్లో ఒక పరీక్ష ఉంటుంది దానితో పాటు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి జాబ్ లోకి పంపించడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CPCB Recruitment 2025 జాబ్ మనకి Central Pollution Control Board (CPCB) అనే ఉద్యోగాలను అధికరికంగా విడుదల చేయడం జరిగింది.
👉 Vacancies:
ఈ CPCB Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Scientist ‘B’ Assistant Law Officer, Assistant Accounts Officer, Senior Scientific Assistant, Technical Supervisor, Data Entry Operator (Grade-II), Lower Division Clerk (LDC), Field Attendant అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
కరెంటు ఆఫీస్ లో 400 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 42 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass / 12th Pass / Diploma / Degree / PG అనే విద్యార్హతలు పోస్టును అనుసరించి మీకు ఉండాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు స్టార్టింగ్ జీతం అనేది 50 వేల వరకు ఉంటుంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అలవెన్స్ మరియు బెనిఫిట్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
అటవీ శాఖ ఉద్యోగాలకు SC/ST/PWD/Ex-Servicemen/Female ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. UR అభ్యర్థులకు సంబంధించి 500/- దరఖాస్తు Fee ను చెల్లించాలి.
👉Important Dates:
ఈ CPCB Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి April 7th – April 28th వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో భాగంగా మీకు ఒక పరీక్ష అయితే పెడతారు తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత మీకు పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.