CSIR CLRI Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Central Leather Research Institute (CLRI) నుండి Technical Assistant and Technician జాబ్స్ కోసం CSIR CLRI Recruitment 2025 విడుదల చేశారు.
Central Leather Research Institute (CLRI) నుండి Technical Assistant and Technician జాబ్స్ కోసం చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసెస్ కింద భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి మార్చ్ 1st తేదీ వరకు మీకు అవకాశం అయితే ఉంది. మొత్తం 63 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ITI / Degree / Diploma అర్హతలు ఉంటే సరిపోతుంది. దీనికి సెలెక్షన్ లో ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ పరీక్ష పెట్టి జాబ్ పోస్టింగ్ ఇస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CSIR CLRI Recruitment 2025 జాబ్ మనకి Central Leather Research Institute (CLRI) నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్. రెగ్యులర్ బేసిక్స్ కింద ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
👉 Vacancies:
ఈ CSIR CLRI Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా 63 Technical Assistant and Technician ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
జూ.సెక్రటరీ అసిస్టెంట్ Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి 01.03.2025 ఈ తేదీకి మీకు కనీసం 18 to 28 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం ITI / Degree / Diploma అర్హతలు సంబంధిత విభాగంలో ఉంటే సరిపోతుంది.
👉Salary:
CSIE CLRI ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి పోస్టులు అనుసరించి 35,000/- to 50,000/- వరుకు ప్రతి నెల జీతాలు చెల్లించడం. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన Benifits అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ జాబ్స్ కి దరఖాస్తులు అనేవి ఆన్లైన్లో పెట్టుకోవడానికి క్రింది విధంగా మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
UR / OBC | 500/- |
SC / ST / PWD | 0/- |
Pay Mode | ONLINE |
👉Important Dates:
ఈ CSIR CLRI Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ లో పెట్టుకోవడానికి సంబంధించి క్రింది విధంగా ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
Event | Technical Assistant | Technician |
Apply Start | 31st Jan | 17th Jan |
Apply End | 1st March | 16th Feb |
Exam Date | Notify Later | Notify Later |
👉Selection Process:
మీరు ఈ CSIR CLRI Recruitment 2025 ఉద్యోగాలకు మీకు సెలక్షన్లో 4 Stages అనేది నిర్వహించబడతాయి.
- ట్రేడ్ టెస్ట్
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
https://clri.org/ నేను ఆఫీసులో వెబ్సైట్లోకి వెళ్లిపోయి మీ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఇటువంటి తప్పులు లేకుండా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.