CSIR CRRI Recruitment Out 2025:
సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – CRRI లో భారీ CSIR CRRI Recruitment Out 2025 విడుదల చేశారు. మొత్తం 209 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లు ఉన్నాయి. చిన్న పరీక్ష పెట్టి దీనికి నియామకం చేస్తారు.
ఈ CSIR CRRI Recruitment Out 2025 ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన మహిళల మరియు పురుషులు కూడా దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అవకాశము ఇవ్వడం జరిగింది.
మొత్తం ఎన్ని పోస్టులు:
UR – 110
OBC – 52
SC – 22
ST – 12
EWS – 13
Qualification:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్ & కంప్యూటర్ పరిజ్ఞానం
జూనియర్ స్టెనోగ్రాఫర్ – ఇంటర్మీడియట్ & Steno నాలెడ్జ్ ఉండాలి
Age:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 28 సంవత్సరాలు మరియు జూనియర్ గ్రాఫర్ ఉద్యోగాలకి 27 సంవత్సరాలు వయస్సు గరిష్టంగా కలిగి ఉండాలి. SC, ST – 5 Years & OBC – 3 Years రిలాక్సేషన్ ఉంటుంది.
Selection:
- ముందుగా కంప్యూటర్ తర్వాత స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 200 ప్రశ్నలకు రెండు గంటలు సమయంతో పరీక్ష పెడతారు.
- పేపర్ 1, 2 ఉంటాయి. పేపర్ 1 పాస్ అయితే పేపర్ 2 పెడతారు
- పేపర్ 1 లో – మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది
- మెంటల్ ఎబిలిటీ – జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లం సాల్వింగ్, సిట్యుయేషన్ జడ్జ్మెంట్
- పేపర్ టు మీకు జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ నుంచి 150 మార్కులకు పెడతారు ఇందులో మీకు 50 ప్రశ్నలు ఉంటాయి.
- తరువాత ఇంగ్లీషులో 150 మార్కులు మరియు 50 ప్రశ్నలు ఉంటాయి.
- తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ లేదా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు స్టెనోగ్రఫీ స్కిల్ పరీక్ష పెట్టి ఉద్యోగాలకు ఎప్పుడు చేస్తారు.
Fee:
ఈ CSIR CRRI Recruitment Out 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి UR – 500/- & SC, ST, PWD, Women వీరందరూ ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు అవకాశం వదులుకోకండి ఎందుకంటే ఉచితంగా అవకాశం ఇచ్చారు కాబట్టి కచ్చితంగా అప్లై చేసుకోండి.
Important Dates:
CSIR CRRI Recruitment Out 2025 – అప్లికేషన్స్ అనే మీరు ఆన్లైన్ లో పెట్టుకోవడానికి చివరి తేదీ అనేది April 21st వరకు ఇవ్వడం జరిగింది.
Apply Process:
ఈ CSIR CRRI Recruitment Out 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కిందన లింక్ ఇవ్వడం జరిగింది మీరు దరఖాస్తులో ఆన్లైన్లో మాత్రమే పెట్టుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.