ఇంటర్ తో సచివాలయం లో జాబ్ | CSIR CSCMRI Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR CSCMRI Notification 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR-సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR – CSCMRI) నుండి Junior Secretariat Assistant (JSA),జూనియర్ స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్స్ కోసం CSIR CSCMRI Notification 2025 విడుదల చేశారు.

CSIR CSCMRI Notification 2025

CSIR-సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR – CSCMRI) నుండి Junior Secretariat Assistant (JSA),జూనియర్ స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్స్ కోసం ఇప్పుడే మనకే నోటిఫికేషన్ రావడం జరిగింది. 18 నుంచి 28 సంవత్సరాలు వయసు కలిగిన అప్లై చేసుకోవచ్చు.. కనీసం ఇంటర్మీడియట్ విద్యార్హత మీకు ఉంటే సరిపోతుంది అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. March 31వరకు మీరు అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CSIR CSCMRI Notification 2025 జాబ్ మనకి CSIR-సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR – CSCMRI) కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి Official గా విడుదల చేయడం జరిగింది.

👉 Vacancies:

ఈ CSIR CSCMRI Notification 2025 నోటిఫికేషన్ ద్వారా Junior Secretariat Assistant (JSA),జూనియర్ స్టెనోగ్రాఫర్, సెక్యూరిటీ ఆఫీసర్ అనే ఉద్యోగాలను పర్మినెంట్ బేసిస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

180 Govt జాబ్స్ విడుదల

పాస్ బుక్స్ రాసే ఉద్యోగాలు 

10th అర్హత తో అసిస్టెంట్ బంపర్ జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 to 28 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

CSIR ఉద్యోగాలకు కనీసం ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఎందుకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

👉Salary:

CSIR ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ముందు మీకు దీనికి సంబంధించి 40,000/- వరకు నెలవారి జీతాలు అనేవి ఇవ్వడం జరిగింది. వీటితోపాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బెనిఫిట్స్ ఇస్తారు.

👉Application Fee:

UR / OBC / EWS – Rs.500/-

SC/ ST/ PwBD/Women/ ESM – No Fee

👉Important Dates:

ఈ CSIR CSCMRI Notification 2025 ఉద్యోగాలకు March 6th to March 31st అనే తేదీల మధ్యలో మాత్రమే మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ఈ యొక్క సంస్థ వారి మీద అవకాశం ఇవ్వడం జరిగింది.

👉Selection Process:

మీరు ఈ CSIR CSCMRI Notification 2025 ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా మీకు పరీక్ష అనేది నిర్వహిస్తారు.ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

CSIR సంస్థకి సంబంధించిన Official Website లో అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు.

Join Whatsapp – Channel

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!