ఇలాంటి Govt జాబ్స్ మళ్ళి రావు | CSIR IICB Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR IICB Notification 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR-భారతీయ రసాయనిక జీవ విజ్ఞాన సంస్థ (CSIR – IICB) నుండి టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ జాబ్స్ కోసం CSIR IICB Notification 2025 విడుదల చేశారు.

CSIR IICB Notification 2025

CSIR – భారతీయ రసాయనిక జీవ విజ్ఞాన సంస్థ (CSIR – IICB) నుండి టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ జాబ్స్ కోసం ఇప్పుడే సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. మార్చ్ 31వ తేదీ వరకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు. 10th + ITI / BSC / Diploma అర్హతలు కలిగిన వారందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అవకాశం అయితే ఉంది. 35 వేలు జీతంతో పాటు Insurance & PF కూడా ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CSIR IICB Notification 2025 జాబ్ మనకి CSIR – భారతీయ రసాయనిక జీవ విజ్ఞాన సంస్థ (CSIR – IICB) అనే సంస్థ నుంచి Official గా విడుదల చేయడం జరిగింది. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ఈ CSIR IICB Notification 2025 నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు.

DRDO లో Govt జాబ్స్

IDBI బ్యాంకు లో 676 జాబ్స్ 

రైల్వే లో పార్ట్ టైం Govt జాబ్స్ | Railway SECR Jobs 2025 | Latest Govt Jobs in Telugu

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 to 28 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

CSIR ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి 10th + ITI / BSC / Diploma అనే అర్హతలు కలిగిన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Salary:

CSIR ఉద్యోగాలకు జీతం అనేది మీకు పోస్టును అనుసరించుకొని 19,000/- to 1,12,400/- వరకు జీతంతో పాటు అదనంగా మీకు Insurance & PF, EPF వండి సౌకర్యాలు కూడా ఉంటాయి.

👉Application Fee:

UR / OBC / EWS – Rs.500/-

SC/ ST/ PwBD/Women/ ESM – No Fee

ఎటువంటి అప్లై Fee కూడా చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి మీకు అవకాశం ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకుండా తప్పనిసరిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

👉Important Dates:

ఈ CSIR IICB Notification 2025 ఉద్యోగాలకు Feb 24th to March 31st ఈ యొక్క తేదీలలో మాత్రమే అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.

👉Selection Process:

మీరు ఈ CSIR IICB Notification 2025 ఉద్యోగాలకు క్రింది విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది గమనించండి.

  • ట్రేడ్ టెస్ట్ / రాత పరీక్ష ( పేపర్ 1 & 2 )
  • కంప్యూటర్ టైపింగ్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

👉Apply Process: 

CSIR సంస్థకి సంబంధించిన Official Website లో అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు.

Join Whatsapp – Channel

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!