CSIR IITR Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR-Indian Institute of Toxicology Research (CSIR – IITR) నుండి 10 Junior Secretariat Assistant జాబ్స్ కోసం CSIR IITR Notification 2025 విడుదల చేశారు.
CSIR-Indian Institute of Toxicology Research (CSIR – IITR) నుండి 10 Junior Secretariat Assistant జాబ్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 18 నుంచి 28 సంవత్సరాలు వయసు కలిగి 10+2 అర్హత ఉన్నటువంటి ఆంధ్ర మరియు తెలంగాణకు సంబంధించిన వారు దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మార్చి 19వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CSIR IITR Notification 2025 జాబ్ మనకి CSIR-Indian Institute of Toxicology Research (CSIR – IITR) అనే సంస్థ నుంచి Official గా విడుదల చేయడం జరిగింది. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ CSIR IITR Notification 2025 నోటిఫికేషన్ ద్వారా 10 Junior Secretariat Assistant ఉద్యోగాలనేవి విడుదల చేయడం జరిగింది. జరిగింది. పూర్తిగా పర్మినెంట్ ఉద్యోగాలు.
NLC లో 1,765 Govt జాబ్స్ విడుదల
తెలుగు వస్తే 2,691 Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 28 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
CSIR – IITRఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోవడానికి మీ దగ్గర 10+2 అర్హత తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి.
👉Salary:
CSIRఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 40,000/- జీతం చెల్లిస్తారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బెనిఫిట్ లు కూడా ఉంటాయి.
👉Application Fee:
UR / OBC / EWS – Rs.500/-
SC/ ST/ PwBD/Women/ ESM – No Fee
ఎటువంటి అప్లై Fee కూడా చెల్లించవలసిన అవసరం లేదు.
👉Important Dates:
ఈ CSIR IITR Notification 2025 ఉద్యోగాలకు Feb 7th to March 19th తేదీలలో దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే మిస్టేక్స్ లేకుండా సబ్మిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు.
👉Selection Process:
మీరు ఈ CSIR IITR Notification 2025 ఉద్యోగాలకు మీకు ముందు రాత పరీక్ష ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
CSIR సంస్థకి సంబంధించిన Official Website లో నోటిఫికేషన్ డీటెయిల్స్ చదువుకున్న తర్వాత అక్కడే మీకు అప్లై లింక్ ఉంటుంది క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.