CSIR NEERI Recruitment Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR-National Environmental Engineering Research Institute నుండి Junior Secretariat Assistant Jobs కోసం CSIR NEERI Recruitment Out 2025 విడుదల చేశారు.
CSIR-National Environmental Engineering Research Institute నుండి Junior Secretariat Assistant Jobs కోసం ఇప్పుడే మనకి అఫీషియల్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చింది. కనీస వయసు 18 నుంచి 28 సంవత్సరాలు కలిగి ఉన్నట్లయితే మీరు వెంటనే అప్లై చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. మీకు 36 వేలకు పైగానే ప్రతినెల జీతం పొందే అవకాశం ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోడానికి కనీసం మీకు 12th Pass క్వాలిఫికేషన్ ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆడవారు మగవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 19 పోస్టులు ఉన్నాయి. సెలెక్షన్లో రాత పరీక్ష ఉంటుంది. ఈ జాబ్స్ కి ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ CSIR NEERI Recruitment Out 2025 జాబ్ మనకి CSIR-National Environmental Engineering Research Institute ప్రభుత్వ సంస్థ నుండి అధికారికంగా రావడం జరిగింది.
👉 Vacancies:
ఈ CSIR NEERI Recruitment Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 Junior Secretariat Assistant అనే పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు.
National Institute Of Technology Jobs 2025
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీ దగ్గర కచ్చితంగా 12th Pass అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు ఉద్యోగంలో చేరగానే 36,000/- జీతంతో పాటు అన్ని రకాల బెనిఫిట్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD/Women/Ex-Servicemen వంటి తక్కువ కాస్ట్ వాళ్ళందరూ కూడా ఉచితంగా అంటే ఫ్రీగానే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ CSIR NEERI Recruitment Out 2025 ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి April 1st to April 30th మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సెలక్షన్లు మీకు ఒక పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.