CSK vs LSG: మొత్తానికి చెన్నై గెలిచింది.. 5 ఓటముల తర్వాత విజయం

CSK vs LSG:

CSK vs LSG: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు పండగానే చెప్పాలి. వరుస 5 ఓటములు తర్వాత మొదటి విజయం సాధించింది. ఐపీఎల్ లో చెన్నై మరియు లక్నో మ్యాచ్లో గెలుపు బాట పట్టింది చెన్నై. చెన్నై  మొత్తం 5 వికెట్ల తేటతో ఘనవిజయం సాధించింది. లక్నో సూపర్ 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన చెన్నై 96 పరుగులకే షేక్ రషీద్ (27), రచన రవీంద్ర(37, రాహుల్ త్రిపాఠి(9), జడేజా(7) వికట్లు పోయాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

CSK vs LSG

CSK vs LSG Details: మ్యాచ్ ప్రారంభమైన కొద్ది క్షణాలకే వికెట్లు కోల్పోతుండడంతో చెన్నైకి  ఓటమిలో డబ్బులు హ్యాట్రిక్ తప్పదని అందరూ కూడా అనుకున్నారు. అయితే శివం దూబే నిలకడగా ఆడుతూ మంచి పరుగులు సాధించడం వలన చెన్నై విజయం తెలుస్తదా పైనుంచింది. ఈ నేపథ్యంలోనే 111 పరుగులు వద్ద విజయ శంకర్(9) అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ధోని ధూబేతో పార్ట్నర్ షిప్ ద్వారా విజయనందించాడు. మూడు ఫ్లోర్లో రెండు శిక్షలతో 37 మంత్రుల్లో 43 పరుగులు చేయడం జరిగింది.. ధోని 4 ఫ్లోర్లు సెక్స్ 26 పరుగులు 11 బంతుల్లో చేయడం జరిగింది. మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో చెన్నై రెండో విజయాన్ని జేబులో పెట్టుకుంది. లక్నో బౌలర్లలో రవి బిసినైకు రెండు వికెట్లు రావడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ధోనీకి అవార్డు వచ్చింది.

Upcoming 3 Days Rains

విద్యాశాఖ లో Govt జాబ్స్

CSK vs LSG Overview: ఇదివరకు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 చేయడం జరిగింది.. వరుసగా ఫెయిల్ అవుతూ విమర్శలు మూట కట్టుకున్న రిషబ్ పంత్ ఈ మ్యాచ్ తో ఫార్మ్ కి వచ్చాడు. 49 బంతుల్లో నాలుగు సెక్షర్లతో నాలుగు ఫ్లోర్లతో 63 రన్స్ చేయడం జరిగింది.. మ్యూచువల్ మార్షం 30 ఆయుష్ బదోని 22, అబ్దుల్ 20 రన్స్ చేయడం జరిగింది. చెన్నై బౌలర్ పత్తిరానా, జడేజా ఒకరు రెండు సీట్లు తీయడం జరిగింది. ఇప్పటివరకు లక్నో ఏడు మ్యాచ్లు ఆడితే ఇది మూడవ ఓటమి. చెన్నైకి ఇది రెండవ గెలుపుగా చెప్పవచ్చు. పాయింట్లు టేబుల్ చూసినట్లయితే చెన్నై బాగా చివరన ఉంది మరియు లక్నో నాలుగో పొజిషన్లో ఉంది.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!