Deepam 2 Scheme 2nd Subsidy:
Deepam 2 Scheme 2nd Subsidy: దీపం 2 పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ అందించేందుకు 867 కోట్లు సబ్సిడీ విడుదల చేశారు.
ఈ యొక్క బాధ్యతలు అన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ శాఖలకు ఇవ్వడం జరిగింది.. దీనితో పాటు అదే రోజు పౌరసరఫరాల శాఖకు కొత్త చీఫ్ విజిలెన్స్ అధికారిగా రంగా కుమారిని నియమిస్తూ కొత్తగా శుభాకాంక్షలు కూడా తెలిపారు.
Deepam 2 Scheme 2nd Subsidy అనే స్కీం ద్వారా పేదలందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ తీస్తున్నారు. దాన్లో భాగంగా రెండవ సిలిండర్ కూ
డా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు నిధులు మంజూరు చేశారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో ఈ యొక్క రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన సబ్సిడీ నిధులు అనేవి రాష్ట్ర ఆర్థిక శాఖ సంక్షేమ శాఖలకు ఇవ్వడం జరుగుతుంది
ఎస్సీ కార్పొరేషన్‌కు 16,330 లక్షలు, ఎస్టి కార్పొరేషన్ కు 3,870 , 46,522 లక్షలు మరియు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి 5,396 లక్షలు చొప్పర నిధులు అనేవి కేటాయించారు. తగిన మార్గదర్శకాలు సూచిస్తూ ఉత్తర్వులు అధికారికంగా విడుదల చేశారు.
భారీ వర్షాలు.. 7 రోజులు నాన్ స్టాప్..
మీకు ఈ సబ్సిడీ సంబంధించిన అమౌంట్ అనేది ఎలా క్రెడిట్ అయింది అని తెలుసుకోవాలంటే డాష్ ఫోటో లాక్ అయినాయి మీయొక్క డీటెయిల్స్ ఇస్తే అక్కడ మనకి స్టేటస్ అనేది తెలియజేస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.