District Court Jobs Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన న్యాయ సేవ అధికారి సంస్థ నుండి టైపిస్ట్ కం అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్ కోసం District Court Jobs Out 2024 విడుదల చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు ఖాళీగా ఉన్న టైపిస్ట్ కం అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 10th / Any Degree అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 5:00 వరకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి గరిష్టంగా 34 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులు. రాత పరీక్ష మరియు టైపింగ్ టెస్టు ఆధారంగా జాబ్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ District Court Jobs Out 2024 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణలోని నల్గొండ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ District Court Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం టైపిస్ట్ కం అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది
డేటా ఎంట్రీ ఆపరేటర్ GOVT జాబ్స్
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లో Govt జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 to 34 మద్యలో వయస్సు ఉండాలి.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ District Court Jobs Out 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th / Degree Pass అర్హత ఉంటే సరిపోతుంది.
టైపిస్ట్ కం అసిస్టెంట్ – Any Degreeఅర్హతతో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో 45 WPM స్కిల్ ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లో అవగాహన ఉండాలి.
రికార్డు అసిస్టెంట్ – 10వ తరగతి అర్హత మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సరిపోతుంది.
👉Salary:
ఈ జాబ్స్ కి ఇంతకైనా వారికి 20,000/- నుంచి నెల వరకు జీతాలు ఉంటాయి.
👉Important Dates:
ఈ District Court Jobs Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 16th to Dec 2nd తేదీలోగా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
👉Selection Process:
దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ దానితోపాటు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి దీనికి సంబంధించిన పరీక్ష మీకు డిసెంబర్ 15వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫారం తో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి పంపించాలి.
Address – జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, జిల్లా కోర్టు ఆవరణ, నల్గొండ.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.