District Court Jobs Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ జిల్లా కోర్టు నుండి డ్రైవర్ జాబ్స్ కోసం District Court Jobs Out 2025 విడుదల చేశారు.
తెలంగాణ మంచిర్యాల జిల్లా కోర్టు నుండి డ్రైవర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం మీకు మెరిట్ మార్కులు, అర్హతలు, ఎక్స్పీరియన్స్ ఆధారంగా డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. మంచిర్యాల జిల్లాతో పాటుగా మిగతా జిల్లాల వారు కూడా నాన్ లోకల్ కింద అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబ్ కి జనవరి 22 వరకు అవకాశం ఉంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ District Court Jobs Out 2025 జాబ్ మనకి తెలంగాణ మంచిర్యాల జిల్లా కోర్టు ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ District Court Jobs Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది
సెక్రటేరియట్ అసిస్టెంట్ Govt జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 to 34 మద్యలో వయస్సు ఉండాలి.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ District Court Jobs Out 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా మీకు 02 సంవత్సరాలు పాటు పని అనుభవం ఉండాలి.
👉Salary:
జిల్లా కోర్టులో డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వారికి చేరగానే నెలకు 19,500/- జీతం చెల్లించడం జరుగుతుంది.
👉Fee:
జిల్లా కోర్టు జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవడానికి Fee అనేది లేదు. అన్ని క్యాటగిరి అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం ఉంది.
👉Important Dates:
ఈ District Court Jobs Out 2025 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి Jan 22nd తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ అప్లికేషన్స్ అనేవి ఆఫ్‌లైన్ విధానంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి, మంచిరియల్ జిల్లాకి స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మీరు సెండ్ చేయవలసి ఉంటుంది.
👉Selection Process:
ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు, అర్హతలు మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
👉Exam Dates:
ఈ జాబ్స్ కి ఎటువంటి పరీక్ష అనేది లేదు కాబట్టి మీకు పరీక్షకు సంబంధించిన తేదీలు కూడా ఈ సంస్థ వారు ఇవ్వలేదు.
👉Apply Process:
అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా క్రిందన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చదువుకొని తర్వాత క్రిందను ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇచ్చిన అడ్రస్ కి మీరు త్వరగా పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.