District Court Vacancy Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు నుండి 554 ఆఫీస్ సభార్డినేట్ జాబ్స్ కోసం District Court Vacancy Out 2025 విడుదల చేశారు.
తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు నుండి 554 ఆఫీస్ సభార్డినేట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 7th to 10th విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలుగు భాష చదవడం రాయడం మీకు రావాలి.. దీనికి సెలెక్షన్ లో ఒక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉంటే చాలు. రాత పరీక్ష కూడా తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంటుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ District Court Vacancy Out 2025 జాబ్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ District Court Vacancy Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 554 ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది
ఉపాధి హామీ పధకం లో Govt జాబ్స్
పోస్టల్ లో 10th అర్హత తో గ్రూప్ C జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 to 34 మద్యలో వయస్సు ఉండాలి.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ District Court Vacancy Out 2025 ఉద్యోగాలకు సంబంధించి 7th to 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
కోర్టు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.. ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
👉Fee:
జిల్లా కోర్టు జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే OC, OBC అభ్యర్థులకు 600 Rs ఫీజు చెల్లించాలి. SC, ST, EWS, PWD అభ్యర్థులకు 400 Rs ఫీజు చెల్లించాలి. వేరే రాష్ట్రానికి సంబంధించిన వారు కోర్టు జాబ్స్ కి అప్లై చేయడానికి 600 Rs ఫీజు నాన్ లోకల్ కింద చెల్లించవచ్చు.
👉Important Dates:
ఈ District Court Vacancy Out 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే Jan 8th to Jan 31st మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
దీనికి సంబంధించిన రాత పరీక్ష April 2025 లో నిర్వహించడం జరుగుతుంది.
👉Selection Process:
దరఖాస్తులు పెట్టుకున్న వారికి రాత పరీక్ష 45 మార్కులకు ఉంటుంది మరియు ఇంటర్వ్యూ 05 మార్కులు ఉంటుంది.
జనరల్ నాలెడ్జ్ – 30 Marks
English – 15 Marks
ఎటువంటి నెగెటివ్ మార్కులు కూడా లేవు.
👉Exam Dates:
దీనికి రాత పరీక్ష అనేది ఏప్రిల్ నెలలో కండక్ట్ చేస్తారు అయితే ఇంకా ఆఫీసుయల్ గా డేట్ అనేది ఇవ్వలేదు.
👉Apply Process:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లింక్ అనేది క్రిందన ఇవ్వబడింది దానిని ఉపయోగించి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.