Ditto Freelancing Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Ditto నుండి Insurance Advisor జాబ్స్ కోసం Ditto Freelancing Jobs 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Ditto Freelancing Jobs 2024 జాబ్ మనకి Ditto సంస్థ నుంచి విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలు అనేవి చాలా మంచివి. మీరు కావాలంటే పార్ట్ టైం కూడా చేసుకునే అవకాశం కంపెనీ వారి ఇస్తున్నారు. దీనికి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకుని అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీరు స్టూడెంట్సైనా హౌసెస్ అయినా అప్లై చేసుకుంటే కనుక మీరు పార్ట్ టైం గా చేసుకోవచ్చు ఇందులో మనకి ఎటువంటి టైం లిమిట్ అనేది లేదు కాబట్టి సో మీకు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఆ టైంలోనే మీరు చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని పనిచేసుకునే అవకాశం ఉంది.
Sainik School New Recruitment 2024
12th అర్హత తో 2,500 జాబ్స్ భర్తీ
12th అర్హత తో ఫైర్ మాన్ జాబ్స్
👉 Age:
ఈ Ditto Freelancing Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్.
👉Education Qualifications:
ఈ Ditto Freelancing Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ విద్యార్హతలు ఉన్న పర్వాలేదు.
👉Salary:
మీరు Ditto Freelancing Jobs 2024 ఉద్యోగంలో చేరగానే 3 LPA జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
ఈ కంపెనీలో మీకు చేతలనేవి ఫిక్స్డ్ గా అయితే ఉండవు.. ఇక్కడ మీకు కమిషన్ బేస్డ్ గా జీతం చెల్లిస్తారు. జీతంతో పాటుగా మీకు ఇన్సెంటెన్స్ మరియు కమిషన్స్ కూడా లభిస్తాయి. ఎక్కడ మీరు ఎన్ని ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి సేల్ చేస్తున్నారు అనేదాన్ని బట్టి మీకు జీతం అనేది క్రెడిట్ చేస్తారు.
👉Responsibilities:
ఈ కంపెనీకి చాలా మంది Customers and Clints మీకు Calls మరియు Whatsapp chatting / Emails ద్వారా Contact లో ఉంటారు వారికి మీరు వీరి యొక్క Services and Products గురించి వివరించాలి.
- ఇందులో 2 రకాల Teams అనేది ఉండడం జరుగుతుంది.
- Team Bliss: 40% కాల్స్ మాట్లాడాలి 60 శాతం Whatsapp లో Chatting చేయాలి.
- Team Falcon: 60% కాల్స్ మాట్లాడాలి 40% Whatsapp Chatting చేయాలి.
- మీరు Apply వేసేటప్పుడు ఈ 2 Teams లో ఒక Team ని Select చేసుకోవాలి.
- మీకు 2 Months Training Ditto Insurance Advisor jobs 2024 కోసం ఇవ్వడం జరుగుతుంది.
👉Requirements:
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- భారతదేశంలో పని చేసే హక్కు ఉంది
- Communications Skills అనేవి మీకు చాలా బాగుండాలి
- Errors / Mistakes చేయకుండా Work పూర్తి చేయాలి
- English and Local Language మీకు బాగా వచ్చి ఉండాలి
- Technical Skills ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
- Influential skills కచ్చితంగా ఉండాలి.
👉Selection Process:
అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Ma’am I need a job
👍
10th class complete
Job Ela cheyali
explain job
Hell sir, madam
I want job
Please try to understanding me
And please believe me
Iam interested